Colors Swathi: విడాకులపై స్పందించిన కలర్స్ స్వాతి
కలర్స్ స్వాతి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే తన హావభావాలతో సినిమాల్లో నటించింది. కలర్స్ షో ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్వాతి.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది.
/rtv/media/media_files/2025/01/24/5Je7tSYG7AJ5TwW7vwHJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/swati-jpg.webp)