Tillu Square Crossed 100Cr Gross: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ చిత్రం ‘టిల్లు స్క్వేర్’. రిలీజైన మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా తాజాగా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. 10 రోజుల్లో రూ.101 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్నీ అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్.
Always dream big and work hard to realise it. Making this true, our Starboy 🌟 #Siddu now fulfilled the goal he has set in double the speed. 🔥🤘
Double Blockbuster #TilluSquare has crossed 𝟏𝟎𝟎𝐂𝐑 gross worldwide in Just 9 Days! 🥳💥
@anupamahere @MallikRam99 @ram_miriyala… pic.twitter.com/eFdha8WVTu— Sithara Entertainments (@SitharaEnts) April 7, 2024