Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా మరోసారి ఇంటర్ నెట్ ను షేక్ చేసింది. ప్రస్తుతం ఫ్యామిలీ భర్త, కూతురితో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె.. టూ పీస్ బికినీలో దర్శనమిచ్చి పిచ్చెక్కించింది. విభిన్న యాంగిల్స్ లో ఫొటోలకు ఫోజులిచ్చిన పీసీ.. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ఈ పోస్టుకు ‘వన్ ఫర్ ది బుక్స్ ఫర్ ష్యూర్.. ది ఫర్ఫెక్ట్ పాజ్ విత్ ది లవ్స్ ఆఫ్ మై లైఫ్. నౌ రెడీ సెట్ గో’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
View this post on Instagram
మరికొన్ని పిక్స్ లో బిడ్డను ముద్దాడుతూ, భర్త నిక్ జోనస్ ఒళ్లో పడుకుని సేదతీరుతున్న ఫొటోలను కూడా నెట్టింట షేర్ చేసింది. దీంతో బ్రౌన్ కలర్ బికినీలో ప్రియాంక అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. వితౌట్ మేకప్ లోనూ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
భర్త నిక్ జోనస్‌తో కలిసి ప్రియాంక చోప్రా రెండు కలర్ ల బికినీల్లో దర్శనమిచ్చింది. విలాసవంతమైన పడవలో స్టైలిష్ స్విమ్ సూట్లు ధరించి, కూతురు మాల్టీతో ఎంజాయ్ చేస్తోంది.
ఈ బికినీలో ప్రియాంక చోప్రా టాప్ టు బాటమ్ సూపర్ సెక్సీగా కనిపించి అట్రాక్ట్ చేసింది. మరో పిక్‌లో క్లోజ్ షాట్లో తన అందాలను చూపించింది పీసీ.