Jailer Twitter Review: ఈ మూవీ పూర్తిస్థాయి ఎంటర్టైన్ మెంట్ చిత్రం. ఫస్ట్ ఆఫ్ లో యోగిబాబు, తలైవర్ కాంబో సూపర్. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ లో తలైవర్ ఓ రేంజ్ లో ఇరగదీవాడు. ఇక సెకండాఫ్ కు వచ్చే సరికి కొందరు స్పెషల్ ఎంట్రీలివ్వడంతో మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లైమాక్స్ లో మేజర్ ట్విస్ట్ ఉంటుంది. జైలర్ మిమ్మల్ని నిరాశపరచదు..ఆనందపరుస్తుందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Rajini Era Over Dawww ! 🫵😂#Jailer Massive🔥Blockbuster reports ! 2nd Half >> Surprise elements ✅ & Climax💥Twist
Better after Tmw 6.00 am don’t come to Social Media 💯 #JailerFDFS pic.twitter.com/iAyhYhOAso
— Dr.Aazim Kassi〽️ (@AazimKassim) August 9, 2023
రజనీకాంత్ అంటే సూపర్ స్టార్…సూపర్ స్టార్ అంటే రజనీకాంత్..మళ్లీతన సింహాసనం పదిలపర్చుకున్నాడు. జైలర్ దుమ్మురేపేలా ఉంది. సీన్స్ గూస్ బంప్స్ తెస్తాయి..నెల్సన్ మంచి సినిమా ఇచ్చినందుకు సంతోషంగా ఉందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
#Jailer Fun filled first half with Yogi Babu and Thalaivar combo !!! Oly one action block for thalaivar at the interval!!! ✌️✌️
Mass filled the second half along with the cameos. And a major twist🔥🔥
Jailer won't disappoint 🔥💯✌️#JailerFDFS #JailerFromAug10 #Rajinikanth𓃵— Mathivanan (@dir_mady) August 9, 2023
జైలర్ ప్రతిఒక్కరికీ నచ్చుతుంది…రాబోయేదంతా జైలర్ వీక్. బాక్సాఫీస్ సునామీ ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఆలస్యం చేయకుండా టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ ఇంకోనెటిజన్ కామెంట్స్ చేశాడు.
One and only #Superstar #Rajinikanth will reclaim his throne with #Jailer bo rampage .. extraordinary visuals.. goosebumps all over ..so happy for #Nelson anna
— Ironman (@Ironman69989128) August 2, 2023
ఇక జైలర్ మూవీలో రజనీకాంత్ (Superstar Rajinikanth) పేరు స్క్రీన్ పై రాగానే అభిమానుల కేరింతలు, అరుపులు మాటల్లో చెప్పలేం. రజనీ మానియాను చూపించేశారు. ఇది కేవలం బెంగళూరులో మాత్రమే కాదు..ప్రపంచమంతా జైలర్ థియేటర్లలో ఇలాంటి పరిస్థితే ఉంది.
Jailer Twitter Review:
https://twitter.com/OnlineRajiniFC/status/1689442558915846145?s=20
#Jailer celebrations started in Canada 💥💥💥💥#Rajinikanth #SuperstarRajnikanth #Thalaivar #ThalaivarNirandharam #ThalaivarAlapparai #JailerBookings #JailerTickets #JailerFDFS pic.twitter.com/blm7Xs5Gfm
— Achilles (@Searching4ligh1) August 10, 2023
#JailerFDFS #Jailer tremendous excitement for @rajinikanth starrer at MovieMax, Sion pic.twitter.com/0KH4OT79tC
— Fenil Seta (@fenil_seta) August 10, 2023
Also Read: భోళాశంకర్ టికెట్ల రేట్ల పెంపుపై ఉత్కంఠ.. ఆగ్రహంగా చిరు ఫ్యాన్స్