ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు వీళ్లే.
1. భీమిలి: టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు
2. విశాఖపట్నం: ఈస్ట్ టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ
3. విశాఖపట్నం: సౌత్ జనసేన అభ్యర్థి వంశీ కృష్ణ శ్రీనివాస్
4. విశాఖపట్నం నార్త్: బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు
5. విశాఖపట్నం వెస్ట్: టీడీపీ అభ్యర్థి గణబాబు
6. గాజువాక: టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు
7. చోడవరం: టీడీపీ అభ్యర్థి కె.ఎస్.ఎన్.రాజు
8. మాడుగుల: వైసీపీ అభ్యర్థి ఈర్లె అనురాధ
9. అరకు: వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం
10. పాడేరు: టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి
11. అనకాపల్లి: జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ
12. పెందుర్తి: జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్
13. యలమంచిలి: జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్
14. పాయకరావు పేట: టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత
15. నర్సీపట్నం: టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు
మొత్తంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో టీడీపీ – 08, వైసీపీ 02, జనసేన -04, బీజేపీ – 01 స్థానాల్లో గెలవనున్నాయి.