Supreme Court: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ మీద చేసిన వ్యాఖ్యల పై అత్యున్నత ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో 2015 నాటి ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణకు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే..ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీచేయాలంటూ కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పూర్తిగా చదవండి..Supreme Court: రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అత్యున్నత ధర్మాసంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ధర్మాసనం సీరియస్ గా తీసుకుంది. దీనిపై మరోసారి సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Translate this News: