School Building: ఉత్తర మధ్య నైజీరియాలో శుక్రవారం రెండు అంతస్తుల పాఠశాల తరగతులు జరుగుతుండగా కూలిపోవడంతో 22 మంది విద్యార్థులు మరణించారు. నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 154 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, అయితే వారిలో 132 మందిని రక్షించామని, వారు గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పఠారీ పోలీసు ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు చనిపోయినట్లు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..School Building: కుప్పకూలిన పాఠశాల భవనం.. 22 మంది విద్యార్థుల మృతి!
స్కూల్ నడుస్తుండగా రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది. ఈ ఘటన ఉత్తర మధ్య నైజీరియాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మరణించారు. మొత్తం 154 మంది విద్యార్థులు భవనంలో చిక్కుకుపోగా వారిలో 132 మందిని రక్షించారు. స్కూల్ టీచర్స్ విషయం తెలియరాలేదు.
Translate this News: