ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలకు సినీ గ్లామర్ క్యూకట్టింది. అయితే ఈ సారి తెలంగాణ రాజకీయం బాగా హీటెక్కిన క్రమంలో అధికార ప్రతిపక్షాలు గెలుపు గుర్రాల వేటను కొనసాగిస్తూనే.. కొన్ని చోట్ల సినీ తారతో ఆ సీట్లను తమ ఖాతాలోకి వేసుకోవడానికి గట్టిగా స్కెచ్ వేస్తున్నారు. ఇక ఈ క్రమంలో పుష్ప మూవీతో తగ్గేదేలే అంటూ.. ప్యాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటుకున్న ఐకాన్ సార్ట్ అల్లు అర్జున్ కూడా పాలిటిక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం.
పూర్తిగా చదవండి..మామకు మద్దతుగా పాలిటిక్స్ లోకి పుష్ప రాజ్..!
మామ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బన్నీ ఆయనకు మద్దుతు తెలిపారు. అయితే ఈ సారి పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కోసం అల్లుఅర్జున్ ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు.
Translate this News: