సోమవారం పార్లమెంటులో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2024-25 బడ్జెట్ సమావేశానికి ముందు కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలో జరిగిన హల్వా వేడుకలపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన సంప్రదాయ హల్వా వేడుక ఫొటోలను ప్రదర్శించారు. ఆ ఫొటోలో ఒక్క ఓబీసీ, దళిత, గిరిజన అధికారి లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Budget Session: హల్వా వేడుక కామెంట్స్‌పై తలపట్టుకున్న నిర్మలా.. ఫొటోలు వైరల్
బడ్జెట్ సమావేశంలో రాహుల్ గాంధీ హల్వా వేడుక ఫొటోను ప్రదర్శిస్తూ అందులో ఒక్క ఓబీసీ, దళిత, గిరిజన అధికారి లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ .. తన రెండు చేతులతో తలను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
Translate this News: