Prime Minister Modi : ప్రధాని మోదీ దినచర్య ఎలా ఉంటుందో తెలుసా..రాత్రి పడుకోబోయే ముందు ఏం చేస్తారంటే..!
నరేంద్ర దామోదరదాస్ మోదీ!.. పార్టీలో సాధారణ ప్రచారక్ స్థాయి నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత. స్వచ్ఛభారత్ అంటూ ఎలుగెత్తినా.. డిజిటల్ ఇండియా అంటూ సాంకేతికతను ఒడిసిపట్టినా.. డీమానిటైజేషన్ అంటూ నల్లకుబేరుల గుండెల్లో దడపుట్టించినా అది మోదీకే చెల్లింది.