Tamil Nadu: తమిళనాడును ముంచెత్తుతున్న వర్షాలు.. స్కూళ్లకు సెలవులు..
గత రెండ్రోజులుగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలు చేసేందుకు ప్రజలకు అవస్థలు పడుతున్నారు. ఇక రెండు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు.