దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఎస్సై..
రాజస్థాన్‌లోని ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న ఓ ఎస్సై.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. చిన్నారిని తన రూమ్‌కు పిలుపించుకున్న ఎస్సై భూపేంద్ర సింగ్.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు.