-
Nov 23, 2024 20:42 ISTప్రతిపక్షాల అబద్ధాలు, మోసాలు ఘోరంగా ఓడిపోయాయి: ప్రధాని మోదీ
-
Nov 23, 2024 20:23 ISTబీజేపీ విజయ వేడుక.. హాజరైన ప్రధాని మోదీ
-
Nov 23, 2024 19:55 ISTమహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల రిజల్ట్స్
-
Nov 23, 2024 19:49 ISTబిహార్‌లో ఎన్డీయే గెలుపు ఆందోళనకరం: ప్రశాంత్ కిశోర్
-
Nov 23, 2024 19:47 ISTమహారాష్ట్ర ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి: ఖర్గే
-
Nov 23, 2024 19:08 ISTకాంగ్రెస్‌పై కుట్ర పన్నారు: జైరాం రమేష్
* మహారాష్ట్ర ఫలితాలు ఆశ్చర్యకరం.. అక్కడ అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేదు: జైరాం
* కొన్ని నెలల క్రితం మహారాష్ట్రలో ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి.. పోల్ ఫలితాలను విశ్లేషిస్తాం
-
Nov 23, 2024 18:54 ISTఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ కొనసాగుతారు-కాంగ్రెస్
-
Nov 23, 2024 18:53 ISTమహారాష్ట్ర ఫలితాలు ఊహించేలేదు.. రాహుల్
-
Nov 23, 2024 18:01 ISTBREAKING: హేమంత్ సోరెన్ ఘనవిజయం!
-
Nov 23, 2024 17:45 ISTనవంబర్ 26న కొలువుదీరనున్న మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం
ఏక్ నాథ్ శిండేనే సీఎం అయ్యే ఛాన్స్
బీజీపీ నుంచి ఒకరు.. ఎన్సీపీ నుంచి మరొకరు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం -
Nov 23, 2024 17:39 IST1.20 లక్షల ఓట్ల ఆధిక్యంతో కోప్రీ-పాచ్‌పాఖాడీ నుంచి సీఎం ఏక్‌నాథ్ శిందే విజయం
-
Nov 23, 2024 17:37 IST4,10,931 మోజార్టీతో ప్రియాంకా గాంధీ విజయం
-
Nov 23, 2024 16:36 ISTవాయనాడ్ ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు: ప్రియాంక
-
Nov 23, 2024 14:35 ISTమహారాష్ట్ర కొత్తం సీఎం ఎవరు.. కొనసాగుతోన్న ఉత్కంఠ!
-
Nov 23, 2024 14:05 ISTమహాయుతి కూటమికి శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు ట్వీట్
-
Nov 23, 2024 13:57 ISTమహయుతి విజయంపై చంద్రబాబు హర్షం.. అమిత్ షాకు ఫోన్
-
Nov 23, 2024 13:21 ISTఈ నెల 26న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం
-
Nov 23, 2024 13:20 ISTషిండే, పవార్ తో ఫోన్లో మాట్లాడిన అమిత్ షా
-
Nov 23, 2024 13:13 ISTవాయనాడ్ లో రాహుల్ మెజార్టీని బ్రేక్ చేసిన ప్రియాంక
-
Nov 23, 2024 12:46 ISTఫడ్నవీస్ నివాసంలో కీలక సమావేశం..
హాజరైన బీజేపీ అగ్ర నేతలు..
ఫడ్నవీస్ సీఎం పదవి చేపట్టాలని డిమాండ్
ఏక్‌నాథ్ షిండే వర్గం నిర్ణయంపై ఉత్కంఠ
సీఎం పదవిని వదులుకునే ప్రసక్తే లేదన్న షిండే వర్గం
-
Nov 23, 2024 12:45 ISTవాయనాడ్ లో ప్రియాంక సునామీ
-
Nov 23, 2024 12:33 ISTసీఎం మార్పు ఉండకపోవచ్చు.. షిండే
-
Nov 23, 2024 12:01 IST2.72 లక్షల ఓట్ల ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ
-
Nov 23, 2024 11:58 ISTమహారాష్ట్రలో 220 సీట్లకు పైగా ఆధిక్యంలో మహాయుతి, 57 సీట్లకే కాంగ్రెస్ పరిమితం
-
Nov 23, 2024 11:57 ISTఝార్ఖండ్ లో రెండో సారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి
-
Nov 23, 2024 11:33 ISTఫడ్నవీస్ నివాసంలో బీజేపీ నేతల కీలక భేటీ!
ఫడ్నవీస్ సీఎం పదవి చేపట్టాలని డిమాండ్లు
-
Nov 23, 2024 11:16 ISTరెండు లక్షల మెజార్టీకి చేరువలో ప్రియాంకా
-
Nov 23, 2024 11:15 ISTపవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎన్డీఏ ముందంజ
పూణే, బల్లార్ పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్ లో ముందంజ
-
Nov 23, 2024 11:11 ISTమహారాష్ట్రలో గెలుపు దిశగా NDA, ఝార్ఖండ్ లో ఇండియా కూటమి
-
Nov 23, 2024 11:02 ISTఝార్ఖండ్ లో మేజిక్ ఫిగర్ దాటి 48 స్థానాల్లో దూసుకుపోతున్న ఇండియా కూటమి
-
Nov 23, 2024 10:42 ISTరెండు లక్షల మెజార్టీ దాటిన ప్రియాంక గాంధీ
-
Nov 23, 2024 10:41 ISTనకోలీలో పీసీసీ చీఫ్ నానా పటోల్ వెనుకంజ
-
Nov 23, 2024 10:18 ISTమహారాష్ట్రలో హోరాహోరీగా సాగుతున్న కౌంటింగ్
-
Nov 23, 2024 10:14 ISTమహారాష్ట్రలో చక్రం తిప్పేది చిన్నపార్టీలే?
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి 139, ఇండియా కూటమి 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే హంగ్ వచ్చి ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు కీలకం అయ్యే ఛాన్స్ ఉంది.
-
Nov 23, 2024 10:02 ISTపవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం
-
Nov 23, 2024 09:50 ISTమహారాష్ట్రంలో పోటాపోటీగా ఎన్డీఏ, ఇండియా కూటమికి సీట్లు.. హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం!
-
Nov 23, 2024 09:49 IST52 వేల ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ
-
Nov 23, 2024 09:45 ISTబారామతిలో మళ్లీ అజిత్ పవార్ ఆధిక్యం
-
Nov 23, 2024 09:40 ISTనాగపూర్ వెస్ట్ లో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్
-
Nov 23, 2024 09:26 ISTమహారాష్ట్రలో ఎన్డీఏ, ఝార్ఖండ్ లో ఇండియా కూటమి ఆధిక్యం
మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి 83 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాయుతి కూటమి 115 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఝార్ఖండ్ లో కాంగ్రెస్, జేఎంఎం తో కూడిన ఇండియా కూటమి 38 స్థానాల్లో, ఎన్డీయే కూటమి 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
-
Nov 23, 2024 09:18 ISTఔరంగాబాద్ లో మజ్లీస్ అభ్యర్థి ముందంజ
-
Nov 23, 2024 09:12 ISTదూసుకుపోతున్న NDA
-
Nov 23, 2024 09:07 ISTవాయనాడ్ లో 24 వేల ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక
-
Nov 23, 2024 09:06 ISTఝార్ఖండ్: బర్హత్ లో హేమంత్ సోరేన్ ముందంజ
-
Nov 23, 2024 08:58 ISTవర్లీలో శివసేన (UBT) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యం
-
Nov 23, 2024 08:49 ISTతొలిరౌండ్ లో ప్రియాంక గాంధీకి 3 వేలకు పైగా ఆధిక్యం
-
Nov 23, 2024 08:47 ISTదూసుకుపోతున్న NDA
మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 105 సీట్లలో మహాయుతి(ఎన్డీఏ), 79 సీట్లలో ఎంవీఏ (ఇండియా) కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. ఝార్ఖండ్ లో ఎన్డీఏ అభ్యర్థులు 21 సీట్లలో, 11 సీట్లలో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది.
-
Nov 23, 2024 08:36 ISTవర్లిలో ఆదిత్యా ఠాక్రే ముందంజ
-
Nov 23, 2024 08:35 ISTమహారాష్ట్రలో ఆధిక్యంలో ప్రదర్శిస్తున్న ఎన్డీఏ కూటమి
-
Nov 23, 2024 08:35 ISTబారామతిలో లీడ్ లోకి అజిత్ పవార్
-
{{ created_at }}{{ blog_title }}{{{ blog_content }}}
|
🔴Election Results 2024: మహారాష్ట్రలో ఎన్డీఏ.. ఝార్ఖండ్ లో ఇండియా కూటమి భారీ విజయం!
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రంలో ఎన్డీయే (మహాయుతి) కూటమి 231/288 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తూ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఝార్ఖండ్ లో ఇండియా కూటమి 51/81 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
New Update
Advertisment