Nalgonda : సెల్ఫీ పిచ్చి ప్రాణం మీదకు తెచ్చింది. నల్లగొండ జిల్లా వేములపల్లి సమీపంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద సెల్ఫీ దిగుతూ కాలుజారి కాలువలో పడింది. అయితే, కాలువలో పడబోతూ బ్రిడ్జిపై ఉన్న ఇనుప కడ్డీని పట్టుకుని మహిళ కొంతసేపు వేలాడింది.
పూర్తిగా చదవండి..Also Read: ముంబై నటి కేసులో సంచలనాలు.. ఏపీ పోలీసులు కిడ్నాప్ చేసి..
వెంటనే అప్రమత్తమైన స్థానికులు మహిళను కాపాడేందుకు ప్రయత్నం చేయడంతో ఇంతలోనే ఆ మహిళ పట్టుజారి కాలువలో పడిపోయింది. దాదాపు 40 నిమిషాలు పాటు ఎంతో శ్రమించి స్థానికులు మహిళను కాపాడారు. కుటుంబంతో కలిసి మిర్యాలగూడ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
[vuukle]