Maoist encounters: ‘2026 మార్చి నాటికి భారత్ నుంచి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం..’గత ఆగస్టు 24న ఛత్తీస్గఢ్ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలు ఇవి! అందుకు తగ్గట్టుగానే పోలీసుల తమ తుపాకులకు పనిచెబుతున్నారు. వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు కీలక నేతలను కాల్చి చంపుతున్నారు. నిన్న జగన్.. నేడు లచ్చన్న.. ఇలా ఒకరి తర్వాత ఒకరు పోలీసుల బుల్లెట్లకు నేలకొరుగుతున్నారు. రెండు రోజుల్లో 16మంది మావోయిస్టులు చనిపోగా అందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమిత్షా తన లక్ష్యాన్ని నేరవేర్చుకుంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగా మావోయిస్టు రహిత దేశాన్ని చూడడం సాధ్యమేనా? చరిత్ర ఏం చెబుతోంది?
పూర్తిగా చదవండి..Maoist: మావోయిస్టు రహిత దేశాన్ని చూడడం సాధ్యమేనా? చరిత్ర ఏం చెబుతోంది?
నిన్న జగన్.. నేడు లచ్చన్న. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే అమిత్షా లక్ష్యం నేరవేర్చుకుంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు రహిత దేశాన్ని చూడడం సాధ్యమేనా? చరిత్ర ఏం చెబుతోంది? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: