Skin Care: చలికాలంలో పొడిబారిన చర్మ సమస్య ఇలా పోతుంది

చలికాలంలో డ్రై స్కిన్ ఉన్నవారు ఇబ్బంది పడతారు. మాయిశ్చరైజర్లను ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు. చర్మం సహజ తేమ లేకపోతే పొడిబారుతుంది. సహజ నూనెలు, తేమ చర్మం రక్షిత పొర నుండి తొలగిస్తుందని నిపుణులు.

New Update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe