ఈ సమస్యలు ఉంటే వ్యాయామం చేయొద్దు
శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామాలు చేస్తారు
గ్రౌండ్, జిమ్‌కు వెళ్లి రకరకాల వర్కౌట్స్ చేస్తుంటారు
ప్రస్తుత కాలంలో యువతలో ఫిట్‌నెస్‌పై పెరిగిన ఆసక్తి
కొన్ని ఆరోగ్య సమస్యలుంటే వ్యాయామాలు చేయకూడదట
గుండె దడ, కాళ్లు, చేతుల్లో వణుకు ఉంటే జాగ్రత్త
తలనొప్పితో వ్యాయామం చేస్తే ప్రాణాపాయం
జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వ్యాయామం చేయకూడదు
తగినంత నిద్రలేకపోయినా ఎక్సర్‌సైజ్ వద్దు
Image credits: envato