సీతాఫలం తింటే ఏమవుతుందో తెలుసా..?
సీతాఫలంలో విటమిన్ సి పుష్కలం..
ఇది గాయాలు త్వరగా మానడంలో సహాయపడును
దీనిలోని యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలతో మొహం పై మొటిమలకు చెక్
సీతాఫల్ లోని విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచును
ఈ పండులోని యాంటీ ఇన్ఫలమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ వ్యాధుల నుంచి రక్షించును
దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ శరీరంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
సీతాఫల్ లోని అధిక ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుచును
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next