లావా బ్లేజ్ ఎక్స్’ స్మార్ట్‌ఫోన్‌ను కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే, మెరుగైన పనితీరు, మరింత ఆకర్షణీయంగా తయారు చేసినట్టు కంపెనీ పేర్కొంది. కాగా ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, టైప్ సీ పోర్ట్, 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
పూర్తిగా చదవండి..సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి రానున్నలావా బ్లేజ్ ఎక్స్!
స్మార్ట్‌ఫోన్ల తయారీదారు లావా (Lava) ‘లావా బ్లేజ్ ఎక్స్’ పేరిట భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. స్టార్‌లైట్ పర్పుల్, టైటానియం గ్రే అనే రెండు రంగుల్లో లభిస్తున్నఈ ఫోన్ ప్రారంభం ధర రూ.13,999గా ఉంది. జులై 20 నుంచి లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా స్టోర్‌లలో అందుబాటులో రానుంది.
Translate this News: