KU Distance Education 2024: వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీ డిస్టెన్స్ ఎడ్యూకేషన్ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికిగానూ యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల వారు ఆన్ లైన్ వేదికగా ఆగస్టు 31వ వరకూ అప్లై చేసుకోవాలని సూచించింది.
పూర్తిగా చదవండి..Kakatiya University: కేయూలో దూర విద్యా కోర్సులు.. అప్లికేషన్ వివరాలివే!
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికిగానూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో చేరేందుకు ఆగస్టు 31 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది.
Translate this News: