IPL 2024 Play Offs: రెండు నెలల బ్లాక్బస్టర్ యాక్షన్ తర్వాత , IPL 2024 చివరకు ప్లేఆఫ్లలో ఆడబోయే నాలుగు జట్లు ఏమిటనేది తేలింది. మ్యాచ్ మ్యాచ్ కి మలుపులు.. ఎవరు ప్లే ఆఫ్స్ కి వెళ్తారనే టెన్షన్ తో ఐపీఎల్ అభిమానులకు ఉత్తేజకరమైన అనుభూతిని ఇచ్చింది. చివరికి ఊహించని ట్విస్ట్ తో ఆర్సీబీ చివరి మ్యాచ్ లో ఉత్కంఠ భరితంగా ప్లే ఆఫ్స్ చేరుకుంది.
పూర్తిగా చదవండి..IPL 2024 Play Offs: ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ ఎవరు ఎవరితో ఆడతారు? షెడ్యూల్ ఇదిగో..
ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ చేరిన టీమ్స్ ఏమిటో తేలిపోయింది. ఇక ప్లే ఆఫ్స్ లో ఎవరు ఎవరితో ఆడతారు? ప్లే ఆఫ్ షెడ్యూల్ ఏమిటి? ఎప్పుడు ఎక్కడ ఈ ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరుగుతాయి? ఈ వివరాలన్నీ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: