Google: అమ్మకానికి గూగుల్‌ క్రోమ్‌!

గూగుల్‌ ఏక ఛత్రాధిపత్యాన్ని తగ్గించేంఉదకు..దాని క్రోమ్ బ్రౌజర్‌ ను విక్రయించేలా పేరేంట్‌ కంపెనీ ఆల్ఫాబెట్‌ పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్‌ఆఫ్‌ జస్టిస్‌ కోరనున్నట్లు సమాచారం.

Google Chrome Shortcuts: గూగుల్ క్రోమ్ ఈ షార్ట్ కట్ ట్రిక్స్ మీకు తెలుసా..?
New Update

Google:

గూగుల్‌ ఏక ఛత్రాధిపత్యాన్ని తగ్గించేంఉదకు..దాని క్రోమ్ బ్రౌజర్‌ ను విక్రయించేలా పేరేంట్‌ కంపెనీ ఆల్ఫాబెట్‌ పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్‌ఆఫ్‌ జస్టిస్‌ కోరనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ పత్రిక కథనంలో పేర్కొంది. గూగుల్‌ సెర్చ్‌ మార్కెట్‌ లో అక్రమంగా ఏకఛత్రాధిపత్యం సాధించిందని ఆగస్టులో రూలింగ్‌ ఇచ్చిన జడ్జి వద్దే ఈ ప్రతిపాదన ఉంచాలని డీవోజే కోరనుందని ప్రచారం జరుగుతోంది. 

Also Read: AP: ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు..సర్కార్‌ కీలక నిర్ణయం!

దీంతో పాటు కృత్రిమ మేధ, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కు సంబంధించిన చర్యలను సూచించాలని ఆ న్యాయమూర్తిని కోరనుంది. ఈ అంశం పై వ్యాఖ్యానించడానికి డీవోజే నిరాకరించినట్లు సమాచారం.మరో వైపు ఆ గూగుల్‌ ప్రతినిధి మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. డీవోజే ఓ ర్యాడికల్‌ అజెండాను ముందుకు తెస్తోంది. ప్రస్తుత కేసులోని చట్టాల పరిధిని దాటి ఇది ఉంది.

Also Read: Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం!

వినియోగదారులను ఇది నష్టపరుస్తుంది అని గూగుల్‌ ప్రతినిధి మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. డీవోజే ఓ ర్యాడికల్‌ అజెండాను ముందుకు తెస్తోంది.ప్రస్తు కేసులోని చట్టాల పరిధిని దాటి ఇది ఉంది. వినియోగదారులను ఇది నష్టపరుస్తుంది. అని గూగుల్‌ రెగ్యులేటరీ అఫైర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లీ అన్నే ముల్హోలాండ్‌ పేర్కొన్నారు.

Also Read: Bunny VS Pawan: అల్లు అర్జున్‌ ముందు పవన్‌ నథింగ్‌!

బడాటెక్‌ కంపెనీల ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేందుకు బైడెన్‌ సర్కారు తీసుకున్న దూకుడు నిర్ణయంగా దీనిని అనుకుంటున్నారు. కానీ ట్రంప్‌ 2024 ఎన్నికల్లో గెలవడం కూడా ఈ కేసు పై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పోలింగ్‌ రెండు నెలల ముందు ఓ సందర్భంలో ట్రంప్‌ మాట్లాడుతూ గూగుల్‌ తన విషయంలో పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు. 

Also Read: Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

#business #chrome-browser #Chrome for sale
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe