దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంటే కాకినాడ జిల్లాలో మాత్రం దారుణం చోటు చేసుకుంది. పందులను చంపేందుకు వాడిన తుపాకీ తూటా తగిలి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన వెలమకొత్తూరులో మంగళవారం పంద్రాగస్టు వేళ చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..నాటు తుపాకీ పేలి..నాలుగేళ్ల చిన్నారి మృతి!
Translate this News: