దీపావళి పండుగ అంటేనే సరదాల పండుగ…పిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి ఇంటలో కూడా బాంబులు మోగాల్సిందే. అలాంటి దీపావళి పండుగ నాడు మందుబాబులు ఓ చుక్కేసి పటాకులు కాల్చితే ఇక ఎలా ఉంటుంది చెప్పడానికి కూడా మాటలు రావు.
పూర్తిగా చదవండి..దీపావళి పండుగ వేళ ఉచితంగా మద్యం, పటాకులు..ఎక్కడో తెలుసా!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకర్షించేందుకు రామగుండానికి చెందిన కొంత మంది అభ్యర్థులు ఉచితంగా టపాసులు, మద్యం అందిస్తున్నట్లు సమాచారం.
Translate this News: