రేపు మిర్యాలగూడలో సీఎం కేసీఆర్ భారీబహిరంగ సభలో పాల్గొనబోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కరరావు అన్నారు. రేపటి సభను గ్రాండ్ సక్సెస్ చేస్తామని తెలిపారు. స్వచ్చందంగా 80 నుంచి లక్షమంది ప్రజలు తరలిరానున్నారన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే తనను భారీ మెజార్టీతో గెలిపించబోతోందని భాస్కరరావు ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడకు ఎవరొచ్చినా...గెలుపు మాత్రం తనదే అంటున్న భాస్కరరావుతో ఆర్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ పూర్తిగా చూద్దాం.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">