G.O.A.T : నరేష్ కుప్పిలి దర్శకత్వంలో జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుదీర్ (Sudigali Sudheer) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (Greatest of All Times). ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ దివ్య భారతి ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘అయ్యో పాపం సారూ’… మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్.
పూర్తిగా చదవండి..G.O.A.T : సుడిగాలి సుదీర్ ‘G.O.A. T’… మూవీ నుంచి మరో సాంగ్
జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'G.O.A.T'. తాజాగా ఈ చిత్రం నుంచి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘బాసే హే నీలా వుండే లక్కు మాకే లేదురా" అంటూ సాగిన ఈ పాట సినిమాలో హీరో క్యారెక్టర్ ను తెలియజేసేలా ఉంది.
Translate this News: