Home » Election Updates » ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత ఆ అభిమానం, ఆ ఆప్యాయత ఏమైందో తెలియదన్నారు. ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారని అనొచ్చు కానీ ఆధారాలు లేవన్నారు. పేదల పక్షాన ఉంటామంటూ భావోద్వేగానికి గురయ్యారు జగన్.
ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత ఆ అభిమానం, ఆ ఆప్యాయత ఏమైందో తెలియదన్నారు. ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారని అనొచ్చు కానీ ఆధారాలు లేవన్నారు. పేదల పక్షాన ఉంటామంటూ భావోద్వేగానికి గురయ్యారు జగన్.