New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-2-3.jpg)
తాజా కథనాలు
అల్లూరు జిల్లా అరకులోయలో బీకర వానలకు ఏఓబి అతలాకుతలమవుతోంది. అనంతగిరి, డుంబ్రిగుడ మండలంలోని వాగులు పొంగి ప్రహహిస్తూ ఉండటంతో గిరిజన గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతో తప్పనిసరి పనులపై వెళ్తోన్న గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.