Single Reasons: సింగిల్‌గానే మిగిలిపోవడానికి కారణాలు ఇవే అని తెలుసా..?

నేటి యువత సోలో లైఫే సో బెటర్ అంటోంది. ఒంటరి జీవితంలోనే హ్యాపీనేస్‌ ఉందని ఫీల్ అవుతున్నారు యువత. ఎలాంటి కమిట్‌మెంట్స్ లేకుండా ఉండడాన్నే చాలామంది ఇష్టపడుతున్నారు.

Single Reasons: సింగిల్‌గానే మిగిలిపోవడానికి కారణాలు ఇవే అని తెలుసా..?
New Update

ఇప్పుడున్న పరిస్థితుల్లో కలిసి జీవించడం అనేది ఎవరికి సాధ్యపడని విషయం. ప్రతి ఒక్కరూ ఒంటరి జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొంతమంది భయంతో ఒంటరిగా మిగిలిపోతే.. మరి కొంతమంది కొన్ని కొన్ని కారణాల చేత ఒంటరిగా ఉంటున్నారు. ఇలా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ముందుగానే వారు ఊహించుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. వీటన్నిటికీ కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఒంటరిగా ఉంటే వచ్చే సమస్యలు వేరుగా ఉంటాయి. కొంతమంది జీవితంలో ప్రేమ, గీమ మనకి పడవమ్మా అంటూ కొన్ని సినిమాలు డైలాగ్స్ కొడతారు. అయితే.. ఇలా అనటానికి చాలా కారణాలే ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఎలాంటి కమిట్‌మెంట్స్ వద్దంటూ సోలో జీవితం బెటర్ అంటూ లైఫ్‌ని కొనసాగిస్తున్నారు. అయితే.. ఎలా ఎందుకు అంటున్నారో కొన్ని కారణాలను  తెలుసుకుందాం.

సింగిల్‌గా ఉంటే ఇలాంటి ఆలోచనలు చేస్తారు
సంతోషం: ఎక్కువ మంది ఒంటరి జీవితంలోనే హ్యాపీగా ఉందనుకుంటున్నారు. ఎలాంటి కమిట్‌మెంట్స్ లేకుండా ఉండడాన్నే చాలామంది ఇష్టపడతారు.
ఎక్కువ అంచనాలు: తనకు కాబోయే పార్టనర్ ఎలా ఉండాలో ఎన్నో అంచనాలు వేసుకుంటారు. కానీ చివరికి అది సెట్‌ కాక ఒంటరిగానే ఉంటారు.
విశ్వాసం: ఈ మధ్య కాలంలో కొంతమందికి రొమాంటిక్ లైప్ అంటే ఇష్టం ఉంటుంది. అది వద్దంటే వద్దనే ఆలోచనలో కొందరూ ఉంటారు. అలాంటి వాళ్లు ప్రేమించడానికి ఇష్టపడరు.
రెడీగా లేకపోవడం: మనసు, శరీరం సిద్ధంగా లేకపోతే ప్రేమించడానికి, రిలేషన్‌షిప్ మొదలుపెట్టడానికి వెనకడుగు వెస్తారు. ఎప్పుడైతే వారు రెడీగా ఉంటారో అప్పుడే వారు రిలేషన్‌ని ఇష్టపడుతారు.
కమ్యూనికేషన్: పెళ్లి చేసుకునేవారికి మ్యాచ్‌లో కమ్యూనికేషన్ అనేది కచ్చితంగా ఉండాలి. చాలామంది మ్యారేజ్ చేసుకున్నాక ఇబ్బందులు వస్తాయని ముందు నుంచే ప్రేమ, పెళ్ళి వంటి గురించి సరిగ్గా మాట్లాడకుంటా ఆ కమిట్‌మెంట్స్‌కి దూరంగా ఉంటారు.
ఎక్స్: కుటుంబంలో ఏమైనా ముందు రిలేషన్‌షిప్‌తో గొడవలు ఉండడం వల్ల ప్రేమని యాక్సెప్ట్ చేయటానికి ఇష్టపడరు. మళ్ళీ వారితో రిలేషన్‌షిప్‌ ఉంటే గొడవలు వస్తాయని ముందే భయంతో రిలేషన్‌ని ఒప్పుకోవాటానికి ఇబ్బంది పడుతారు.
పర్యటన: ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేయ్యాలని కొందరికి ఉంటుంది. దీంతో చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడం ఒంటరితనం నుంచి కొంత దూరం అవ్వచ్చు.
మహిళలు: ఉరుకుల పరుగుల జీవితంలో యువతి, యువకులు వివిధ రకాల కారణాలతో ఒంటరిగా ఉంటారు. ఈ గందరగోళ పరిస్థితి నుంచి తప్పించుకోవడంతో పాటు, జీవితం మెరుగైన పనితీరుకు ప్రకృతిని ఆస్వాదించడానికి అనువైన ప్రదేశాలను ఎంపిక చేసుకుంటే మంచిది.
ఇది కూడా చదవండి: బ్లడ్ తక్కువగా ఉంటే ఈ పప్పును తిని చూడండి

#single #life-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి