Big Breaking: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ కలకలం.. రూ.82.5కోట్ల విలువైన కొకైన్ సీజ్

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్‌ మహిళ నుంచి రూ. 82.5 కోట్ల విలువైన 6 కిలోల కొకైన్‌ స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!
New Update

Cocaine seized: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్‌ మహిళ నుంచి రూ. 82.5 కోట్ల విలువైన 6 కిలోల కొకైన్‌ స్వాధీనం చేసుకుని అధికారులు సీజ్‌ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులు ఎంత కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినప్పటికీ డ్రగ్స్‌ అక్రమ రవాణా ఆగడం లేదు.

#cocaine-seized
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి