సీఎం రేవంత్ ను కలిసిన రోసీ గ్లేజ్బ్రూక్
సీఎం రేవంత్ రెడ్డిని లండన్ కు చెందిన కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్లేజ్బ్రూక్ ఈ రోజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, మూసీ అభివృద్ధి తదితర అంశాలపై సీఎం వారితో చర్చించారు.
Translate this News: [vuukle]