Extra Jabardasth: 11 ఏళ్ల నవ్వుల జర్నీకి బ్రేక్.. జబర్దస్త్ ఇక బంద్!
తెలుగులో నెంబర్ వన్ కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకుంది జబర్దస్త్. ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతున్న ‘ఎక్స్ట్రా జబర్దస్త్' ఇక పై ప్రసారం కాదు. తాజాగా విడుదలైన ప్రోమోలో వచ్చే వారం నుంచు ‘ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రసారం కాదని తెలిపారు.