Pooja Hegde : ఆ బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న పూజా హెగ్డే!
బాలీవుడ్ సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రా తో పూజా హెగ్డే డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరి ప్రేమకు పూజా హెగ్డే తల్లి దండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో బాలీవుడ్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.