సినిమాViswak Sen : గోదావరి యాస నేర్చుకోడానికి అన్ని రోజులు పట్టింది.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కోసం విశ్వక్ సేన్ కష్టం! ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ సినిమా కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు. గోదావరి యాస నేర్చుకోడానికి తాను 20 రోజులు కష్టపడ్డానని, ఆ భాషలో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకున్నానని చెప్పాడు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. By Anil Kumar 30 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాCockroaches: వంటగదిలో బొద్దింకల బాధ ఎక్కువైందా.. ఇలా చేయండి వంటగదిలో బొద్దింకలు ఆహారాన్ని కలుషితం చేయడమే కాకుండా అనారోగ్యానికి కారణమవుతాయి. అయితే ఇంట్లో బొద్దింకలను తొలగించడానికి ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 30 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాలండన్ వీధుల్లో భర్త విక్కీతో కలసి చక్కర్లు కొడుతున్న కత్రినా కైఫ్! బాలీవుడ్ క్యూట్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంట లండన్ వీధుల్లో తిరుగుతుండగా..ఓ వ్యక్తి దానిని చిత్రీకరించాడు.అది గమనించిన కత్రినా కైఫ్ అతనిపై అసహనం వ్యక్తం చేసింది.ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. By Durga Rao 30 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrasanth Varma : ఇట్స్ అఫీషియల్.. వాయిదా పడ్డ రణ్ వీర్ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్, కారణం అదేనా? 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ - బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ కాంబినేషన్లో ఓ ఈసినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు వినిపించాయి. By Anil Kumar 30 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSriranga Neethulu: ఓటీటీలోకి వచ్చేసిన 'శ్రీరంగనీతులు'... ఊహించని రెస్పాన్స్..! హీరో సుహాస్, కార్తీక్ రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'శ్రీరంగనీతులు'. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఏప్రిల్ 11న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్ట్రీమవుతోంది. By Archana 30 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాHaromHara : సుధీర్ బాబు మాస్ సంభవం.. అదిరిపోయిన 'హరోం హర' ట్రైలర్, ఈసారి హిట్టు గ్యారెంటీ! సుధీర్ బాబు 'హరోం హర' ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ రిలీ చేశారు. ఈ ట్రైలర్ కంప్లీట్ యాక్షన్ ఎలివెంట్స్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. వీటి కోసం సుధీర్ బాబు రిస్కీ స్టంట్స్ చేసినట్లు తెలుస్తోంది. By Anil Kumar 30 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSatyaraj : మోడీ బయోపిక్ లో నటిస్తా.. కానీ ఓ కండీషన్? - సత్యరాజ్ తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న తమిళ నటుడు సత్యరాజ్ తాను భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపాడు. కాకపోతే దీనికి ఓ కండీషన్ కూడా పెట్టాడు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. By Anil Kumar 30 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRajinikanth: మరోసారి హిమాలయాల బాట పట్టిన సూపర్ స్టార్! సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాట పట్టారు. ఏటా రజనీకాంత్ కు హిమాలయాలకు వెళ్లడం అలవాటుగా మారింది. ఈ సందర్భంగా డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్‌లో తన ఆధ్యాత్మిక యాత్ర గురించి రజనీకాంత్ మాట్లాడారు. By Durga Rao 30 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాVijay Antony : చెప్పులు వేసుకోవడం మానేసిన విజయ్ ఆంటోని.. కారణం అదేనట! తమిళ హీరో విజయ్ ఆంథోనీ మాత్రం ఏకంగా కొన్ని నెలల నుంచి చెప్పులు వేసుకోవడమే మానేశాడట. ఇదే విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టాడు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. By Anil Kumar 30 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn