సినిమాTapsi : ఆ హీరోయిన్ వల్లే నాకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి.. తాప్సి షాకింగ్ కామెంట్స్! హీరోయిన్ తాప్సి తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొంది. అందులో తనకు సినిమా అవకాశాలు రావడానికి గల కారణాలను వెల్లడించింది.' ప్రీతీ జింటాకు నేను కొత్త వర్షన్‌గా చాలామంది భావిస్తారు. అందుకే నాకు బాలీవుడ్లో ఆఫర్స్ వస్తున్నాయి. ఆమెలానే ప్రేక్షకులను అలరించేందుకు ట్రై చేస్తా' అని చెప్పింది. By Anil Kumar 19 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSreeja First Husband: చిరంజీవి మాజీ అల్లుడు కన్నుమూత చిరంజీవి అల్లుడు, శ్రీజ మొదటి భర్త భరద్వాజ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా లంగ్స్ డ్యామేజ్‌తో బాధపడుతున్న ఆయన ఈరోజు మృతి చెందారు. చిరంజీవి రెండో కూతురు శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్న భరద్వాజ.. ఆ తరువాత విడాకులు ఇచ్చారు. వీరికి ఒక కూతురు ఉంది. By V.J Reddy 19 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాLokesh Kanagaraj : 'లియో' పార్ట్ - 2 కథ రెడీ.. కానీ : లోకేష్ కనగరాజ్ తలపతి విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో గత ఏడాది వచ్చిన 'లియో' మూవీ కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల లోకేష్ ఒక భేటీలో పాల్గొన్నాడు. ఇందులో లియో-2 చిత్రం కథ రెడీ అని, విజయ్ ఓకే అంటే వెంటనే ప్రారంభమవుతుందని పేర్కొన్నాడు. By Anil Kumar 19 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNag Ashwin : 'కల్కి' కథ రాయడానికి అన్నేళ్లు పట్టిందా? షాకింగ్ విషయాలు రివీల్ చేసిన నాగ్ అశ్విన్! డైరెక్టర్ నాగ్ అశ్విన్ ' 'వరల్డ్ ఆఫ్ కల్కి' పేరుతో 'కల్కి' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కలియుగం తర్వాత ఏం జరుగుతుంది అనేది కథగా రాయలనుకున్నా. ఈ కథ రాయడానికి 5 సంవత్సరాలు పట్టిందని సినిమా గురించి మరెన్నో విశేషాలు తెలిపాడు. By Anil Kumar 19 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKajal Agarwal Birthday : టాలీవుడ్ 'మిత్రవింద' కాజల్ అగర్వాల్ గురించి ఈ విషయాలు తెలుసా? సౌత్ సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలో స్టార్ ఇమేజ్ అందుకొని అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. టాలీవుడ్ కి మిత్రవిందగా తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కాజల్ సినీ ప్రయాణం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Anil Kumar 19 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాChiranjeevi: చిరంజీవికి రాజ్య సభ సీటు...సుస్మిత ఏమన్నారంటే! మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చిందని జరుగుతున్న ప్రచారం పై ఆయన పెద్ద కుమార్తె సుస్మిత స్పందించారు.ప్రస్తుతానికి తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ మూడ్ లో ఉన్నట్లు.. గతంలోనూ ఇలాంటి ప్రచారమే జరగ్గా..రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చిరంజీవి చెప్పినట్లు ఆమె తెలిపారు. By Bhavana 19 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKarnataka: హీరో దర్శన్ కు బిగుస్తున్న ఉచ్చు.. ఫామ్‌హౌస్ మేనేజర్ ఆత్మహత్య! కన్నడ హీరో దర్శన్ కు మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే రేణుకాస్వామి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుండగా.. తాజాగా దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. శ్రీధర్ ఆత్మహత్య, రేణుకస్వామి హత్యకు ఏదైనా లింక్ ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. By srinivas 18 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాAlka Yagnik : వినికిడి కోల్పోయిన ప్రముఖ లేడీ సింగర్.. ఆ వ్యాధి వల్లే అంటూ ఆవేదన! ప్రముఖ బాలీవుడ్ లేడీ సింగర్ అల్కా యాగ్నిక్ అరుదైన వ్యాధి బారిన పడింది.ఈ వ్యాధితో ఏకంగా తన వినికిడి కోల్పోయిందట. ఈ విషయాన్ని అల్కా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి... By Anil Kumar 18 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSapthami Gowda : కన్నడ ఇండస్ట్రీలో మరో రచ్చ.. పెళ్ళైన హీరోతో 'కాంతారా' హీరోయిన్ అక్రమ సంబంధం? 'కాంతారా' హీరోయిన్ సప్తమి గౌడ.. కన్నడ నటుడు యువరాజ్ కుమార్ తో ఎఫైర్ పెట్టుకుందట. సప్తమి గౌడ వల్ల తమ మధ్య గొడవలు వచ్చాయని అతని భార్య శ్రీదేవీ ఆరోపణలు చేసింది. దీనిపై స్పందించిన సప్తమి గౌడ కోర్టులో పరువు నష్టం దావా వేసింది. By Anil Kumar 18 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn