Review : సీతా కళ్యాణ వైభోగమే రివ్యూ.. ఆడియన్స్ ను ఆకట్టుకుందా?
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు డ్రీమ్ గేట్స్ బ్యానర్‌ను ప్రారంభించాడు నిర్మాత రాచాల యుగంధర్. ఈ క్రమంలో సుమన్ తేజ్, గరిమ చౌహాన్ అనే కొత్త హీరో హీరోయిన్లతో సీతా కళ్యాణ వైభోగమే అనే సినిమాను నిర్మించాడు. ఈ చిత్రానికి సతీష్ పరమవేద దర్శకత్వం వహించాడు.