Priyanka Chopra: లాస్ ఏంజెలెస్ నుంచి మహేశ్ బాబు కోసం హైదరాబాద్ కు ప్రియాంక.. ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్!
అమెరికా లాస్ ఏంజెల్స్ నుంచి నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చారు. ఇందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ వీడియో నెట్టింట వైరలవుతోంది. దీంతో మహేశ్- రాజమౌళి # #SSMB29 కోసమే ప్రియాంక హైదరాబాద్కు వచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.