సక్సెస్ ఫుల్ నిర్మాతలుగా స్టార్ హీరోలు
టాలీవుడ్ హీరోలు ఓవైపు నటిస్తూనే మరోవైపు నిర్మాతలుగా కూడా దూసుకెళ్తున్నారు. నిర్మాతలుగా సూపర్ సినిమాలు చేసిన నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. వెబ్ స్టోరీస్
టాలీవుడ్ హీరోలు ఓవైపు నటిస్తూనే మరోవైపు నిర్మాతలుగా కూడా దూసుకెళ్తున్నారు. నిర్మాతలుగా సూపర్ సినిమాలు చేసిన నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. వెబ్ స్టోరీస్
ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ వచ్చేసింది. రూ.950 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బెటర్ మ్యాన్’ మూవీ రూ.130 కోట్ల వసూళ్లు సాధించింది. ఏకంగా రూ.800కోట్ల నష్టంతో మేకర్స్‌కు గట్టి షాకే ఇచ్చింది. ఈ సినిమా ఒక పాపులర్ మ్యూజికల్ ఆర్టిస్ట్ బయోపిక్‌గా తెరకెక్కింది.
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఛావా'. అయితే ఈ సినిమాలో విక్కీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్ర కోసం 25 కేజీలు పెరిగినట్లు తెలిపారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ ల కోసం నెలలు తరబడి శిక్షణ పొందినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
బాలీవుడ్ బ్యూటీ అనన్య లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో నెట్టింటిని షేక్ చేస్తోంది. మల్లెపూలతో చుట్టిన ట్రెండీ అవుట్ ఫిట్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీర మల్లు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, పవన్ పాడిన ‘మాట వినాలి’ పాట తెలుగులో ఆయనే స్వయంగా పడినా మిగిలిన భాషల్లో AI సహాయంతో పవన్ గొంతును వాడారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.
మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే వేసవిలో మెగాస్టార్ పెళ్లి పెద్దగా తేజ్ వివాహం జగనున్నట్లు తెలుస్తోంది.
నటి కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ఆమె సోషల్ మీడియా నుంచి భర్తకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేయడంతో పుకార్లకు తెరలేపింది. దీంతో స్వాతి ఇండైరెక్ట్ గా విడాకులు కన్ఫార్మ్ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు.
కన్నప్ప సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో మొత్తానికి తెలిసిపోయింది. ఇందులో శివుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తుండగా...అతని వాహనమైన నంది క్యారెక్టర్లో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడని మూవీ టీమ్ చెప్పింది.
యష్ నటిస్తున్నలేటెస్ట్ ఫిల్మ్ 'టాక్సిక్'. తాజాగా ఈమూవీ నుంచి మరో అప్డేట్ వైరలవుతోంది. ఇందులో నయనతార ఫీమేల్ లీడ్ గా ఎంపికైనట్లు కన్ఫర్మ్ అయ్యింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా కోసం నయన్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.