నేషనల్Kareena Kapoor : రాహుల్ గాంధీతో డేటింగ్ చేయడం ఇష్టం : కరీనా కపూర్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న కరీనా పాత ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని అనుకున్నానని వెల్లడించింది. అతని ఫోటోలను తరుచూ చూస్తుండేదానని తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. By Krishna 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKannappa: వారందరికీ శివుడి శాపం తప్పదు: ‘కన్నప్ప’ మూవీ నటుడి షాకింగ్ వ్యాఖ్యలు మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా ట్రోల్స్‌పై నటుడు రఘుబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కన్నప్ప మూవీపై ఎవరైనా ట్రోల్ చేసారంటే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవతారు. శివుడు ఎవ్వర్నీ వదిలిపెట్టడు. ట్రోల్ చేసిన ప్రతీ ఒక్కరు ఫినిష్ అవుతారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. By Seetha Ram 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJaat Trailer: సౌత్ డైరెక్షన్.. నార్త్ యాక్షన్ - ‘జాట్’ ట్రైలర్ గూస్‌బంప్సే బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో ‘జాట్’ రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఫుల్ మాస్ డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ అదిరిపోయింది. సౌత్ మాస్, నార్త్ యాక్షన్ సినీప్రియుల్ని బాగా ఆకట్టుకుంటుంది. By Seetha Ram 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDisha Patani: ఉఫ్.. సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న దిశా అందాలు! హాట్ బ్యూటీ దిశా పటానీ ఆకర్షణీయమైన ఫొటోలతో అభిమానులను మంత్రముగ్దులను చేస్తోంది. మెరిసే దుస్తులను ధరించి అందాన్ని వెదజల్లుతోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూడండి. By Archana 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGV Prakash: విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ట్విస్ట్ ఏంటంటే! మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. గతంలోనే వీరు అభిప్రాయభేదాలతో విడిపోతున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు కోర్టుకు వెళ్లి విడాకుల కోసం అప్లై చేసుకున్నారు. By Archana 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSalman Khan: రష్మికపై సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్-VIDEO 'సికందర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక, సల్మాన్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి ప్రశ్నించగా.. సల్మాన్ చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది.''నాకు రష్మికకు 31 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉందని కొందరు అంటున్నారు. హీరోయిన్ కి, ఆమె తండ్రికి లేని సమస్య మీకెందుకు?''అని కౌంటర్ ఇచ్చారు. By Archana 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాCourt Movie Collections: 'కోర్ట్' మూవీ బాక్సాఫీస్ డే 8: ఊహించని కలెక్షన్స్! నాని ప్రొడ్యూస్ చేసిన 'కోర్ట్' మూవీ మొదటి రోజే రూ.8 కోట్ల పైగా వసూళ్లను సాధించి హిట్ టాక్ సొంతం చేసుకుంది. 8 రోజులు పూర్తయ్యేసరికి మొత్తం 42.3 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు మూవీ టీమ్ తెలిపింది. చిన్న సినిమాగా వచ్చి భారీ సక్సెస్ తో థియేటర్లలో అదరగొడుతోంది. By Lok Prakash 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాHIT 3: నాని, శ్రీనిధి శెట్టి రొమాంటిక్ డ్యూయెట్.. 'ప్రేమ వెల్లువ' సాంగ్ అదిరింది! నాని 'హిట్ 3' నుంచి 'ప్రేమ వెల్లువ' ఫుల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. నాని, శ్రీనిధి శెట్టి లవ్ స్టోరీ నేపథ్యంలో సాగిన ఈ రొమాంటిక్ మెలోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను మీరు కూడా చూసేయండి. By Archana 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాCM Pellam: "సీఎం పెళ్లాం" వచ్చేస్తోంది. గడ్డం రమణా రెడ్డి దర్శకత్వంలో ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న "సీఎం పెళ్లాం" సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్.కే సినిమాస్ బ్యానర్‌పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలోని ప్రమోషనల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో ఘనంగా రిలీజ్ చేసారు. By Lok Prakash 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn