Chiyaan Vikram: ఇలా జరిగిందేంటి.. రిలీజ్ వేళ షోలన్నీ రద్దు! చిక్కుల్లో విక్రమ్ సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ చిక్కుల్లో పడింది. ఈరోజు రిలీజ్ కానుండగా.. అనుకోని కారణాల చేత మార్నింగ్ షోలు రద్దయాయ్యి. దీంతో విక్రమ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Peddi First Look: రామ్ చరణ్ ‘పెద్ది’పై చిరంజీవి స్వీట్ కామెంట్.. ఏమన్నారంటే?
రామ్ చరణ్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ‘పెద్ది’ సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘పోస్టర్లో చరణ్ లుక్ అద్భుతంగా ఉంది. ఇది తప్పకుండా సినీప్రియులకు ట్రీట్ కానుంది. ‘పెద్ది’ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తుంది అని ట్వీట్లో రాసుకొచ్చారు.
Weekend Movies: వీకెండ్ వినోదం.. ఉగాది బాక్సాఫీస్ హీరో ఎవరు..?
ఈ వారాంతం ఏకంగా నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ పోటీకి సిద్ధమయ్యాయి. కోలీవుడ్ స్టార్ మోహన్ లాల్ 'లూసిఫర్ 2', నితిన్ 'రాబిన్‌హుడ్' యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' వీకెండ్ వినోదాన్ని అందించనున్నాయి.
Jagga Reddy : ఉగాదికి జగ్గారెడ్డి బిగ్ అనౌన్స్మెంట్.. ఆ రోజునే ప్రారంభం..!
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఉగాది పండగ రోజున ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమా ఆఫీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జయలక్ష్మి ఫిల్మ్స్ పేరుతో ఆయన సినిమా ఆఫీసును ఏర్పాటు చేయబోతున్నారు. ఉగాది పండుగ రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.
Ram Charan Bithday Special: వామ్మో! రామ్ చరణ్ ఇలా ఉన్నాడేంటీ.. 'పెద్ది' లుక్ గూస్ బంప్స్
రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రానున్న 'RC16' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్, రామ్ చరణ్ లుక్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ఫైనల్ చేశారు.
🔴Live Breakings: ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం..వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు...
Sreeleela: అందులో వల్గారిటీ ఏం లేదు..! 'అది దా సర్ప్రైజ్' సాంగ్ పై శ్రీలీల కామెంట్స్..
రాబిన్ హుడ్ మూవీలో 'అది దా సర్ప్రైజ్' అంటూ కేతిక వేసిన డాన్స్ స్టెప్పులపై వస్తున్న విమర్శలకు శ్రీలీల స్పందిస్తూ.. "మాకు కంఫర్ట్ గా ఉన్నంతవరకు ఎలాంటి తప్పు లేనట్టే. ఆ డాన్స్ స్టెప్స్ మాకు కంఫర్ట్ గానే అనిపించాయి." అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
RANU BOMBAI KI RANU: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?
'రాను బొంబాయి కి రాను' పాటకు మొత్తం 5 లక్షలు ఖర్చు పెట్టగా.. సాంగ్ సూపర్ హిట్ కావడంతో యూట్యూబ్ నుంచి దాదాపు 20 లక్షలు వరకు వచ్చినట్లు సింగర్ రామ్ రాథోడ్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ సాంగ్ యూట్యూబ్ లో 124 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.