West Bengal: శ్రీరామ నవమి ఉత్సవాల్లో బ్లాస్ట్..ఒకరికి తీవ్ర గాయాలు

శ్రీరామ నవమి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో సైకత్‌పురాలో బ్లాస్ట్ జరిగింది. శ్రీరామ నవమి ఉరేగింపులో ఇది చోటు చేసుకోవడంతో అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

West Bengal: శ్రీరామ నవమి ఉత్సవాల్లో బ్లాస్ట్..ఒకరికి తీవ్ర గాయాలు
New Update

Sir Rama Navami utsvalu: శ్రీరామ నవమి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో సైకత్‌పురాలో బ్లాస్ట్ జరిగింది. శ్రీరామ నవమి ఉరేగింపులో ఇది చోటు చేసుకోవడంతో అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళకు తీవ్రగాయాలయ్యాయి. నిన్న సాయంత్రం ఈ సంఘటన జరిగిందని...బ్లాస్ట్ ఎలా అయిందో ఇంకా తెలియదని అంటున్నారు పోలీసులు. దీని మీద దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. ఎవరైనా కావాలని బాంబ్ పెట్టారా. లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అన్నది తెలియాల్సి ఉందని అంటున్నారు.

Also Read:Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు

#sri-rama-nanavami #blast #west-bengal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి