తెలంగాణలో ముదిరాజు కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ సభలో మాట్లాడిన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముదిరాజులకు ఎమ్మెల్సీ,ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.
Trinath
ByTrinath
పూసల వాళ్ళ వృత్తి ఒకప్పుడు గొప్పగా ఉండేదని.. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గతి లేక ఈ పని చేస్తున్నారన్నారు. భీమా కింద రైతుకు, కల్లు గీత కార్మికులకు, మత్యకారులకు, గొర్ల కాపరులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారని.. కానీ రైతుకూలీలకు మిగిలిన పేదవారికి ఇవ్వడంలేదన్నారు ఈటల. మేము అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న 59 సంవత్సరాల లోపు ఎవరు చనిపోయిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు స్కీమ్ మ్యానిఫెస్టోలో పెడతామన్నారు ఈటల.
ByTrinath
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా టీవీలపై ఆఫర్లు నడుస్తున్నాయి. టీసీఎల్, ఏసర్, సోనీ బ్రావియా - Amazon Great Indian Festival 2023
ByTrinath
ఏపీలో ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు జగన్. తెలంగాణతో పాటుగా ఏపీలో ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. ఏపీలో ముందస్తు ఎన్నిక సాధ్యాసాధ్యాలపై ఎన్నికల కమిషన్‌ను వివరాల కోరారు అమిత్ షా. Early Elections in AP
ByTrinath
పీరియడ్స్ పెయిన్ కొన్నిసార్లు భరించలేనిదిగా ఉంటుంది. అయితే కొన్ని టిప్స్‌తో పీరియడ్స్ నొప్పి నుంచి రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. హీట్ థెరపీ, ఆహార మార్పులు, హెర్బల్ టీ, వ్యాయామంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. పీరియడ్స్ పెయిన్ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం.
ByTrinath
ఫేక్ పీపుల్‌తో జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే మనకు తెలియకుండానే మన వెనుక గోతులు తవ్వుతారు. వారితో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయండి. వారిని చూసి ఎలా ఉండకూడదో తెలుసుకోండి. వారితో లిమిట్‌లో ఉండండి. అవసరం అయితే మొత్తం రిలేషన్‌ని కట్ చేయండి. చుట్టూ ఎవరు ఉంటున్నారన్నది ముఖ్యం. బ్యాడ్ మనుషులతో అసలు తిరగవద్దు.
ByTrinath
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. కృష్ణ ట్రైబ్యునల్ విషయంలో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపి వేయాలని లేఖలో పేర్కొన్నారు జగన్. ప్రస్తుతం కృష్ణా జలాల పై కోర్టులో కేసులు పెండింగ్ ఉండడంతో తదుపరి చర్యలు నిలిపి వేయాలని జగన్ కోరారు.
ByTrinath
టీమిండియా స్పిన్నర్ అశ్విన్ నెట్ సెషన్‌లో తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియాపై ఈ నెల 8న భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని రోహిత్ భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా స్పిన్నర్ అశ్విన్‌తో తొలి ఓవర్ వేయించి వార్నర్‌తో పాటు స్మిత్‌కి చెక్ పెట్టాలని ప్లాన్ వేసినట్టు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ByTrinath
నెదర్లాండ్స్ మాజీ స్టార్ ప్లేయర్ టిమ్ బాటలోనే అతని కొడుకు లీడే ప్రయాణిస్తున్నాడు. 2003 ప్రపంచకప్‌లో టీమిండియాలో పై నాలుగు వికెట్లతో సత్తా చాటాడు టిమ్. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు టిమ్ కొడుకు లీడే. నాడు సచిన్ లాంటి టాప్ బ్యాటర్‌ని టిమ్ బోల్తా కొట్టిస్తే ఈ మ్యాచ్‌లో రిజ్వాన్‌ని అవుట్ చేశాడు లీడే.
ByTrinath
వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో గెలిచింది. పసికూన నెదర్లాండ్స్‌ని చిత్తు చేసింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టార్గెట్‌ని ఛేజ్ చేయలేకపోయింది. హసన్ అలీ, హారీశ్ రౌఫ్‌తో పాటు మిగిలిన బౌలర్లు చెలరేగిపోవడంతో నెదర్లాండ్స్ విలవిలలాడింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mudiraj-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bjp-etala-rajendar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tv-offers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ap-jagan-people-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/periods-pain-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/fake-ppl-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/jagan-with-modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ashwin-jadeja-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/sachinnn-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/netherlandss-jpg.webp)