author image

Trinath

Israel Palestine Conflict: ఒళ్లు గగుర్పొడిచేలా వార్‌ వీడియోలు..భయంకర దాడులు.. 298 మంది మృతి..!
ByTrinath

ఇజ్రాయేల్‌-పాలస్తీనా మధ్య జరుగుతున్న పోరు భీకర స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు ఇరు వైపుల ఉంచి 298 మంది మరణించినట్టు సమాచారం. 20 నిమిషాల్లో దాదాపు 5వేల రాకెట్లతో దాడి చేసిన హమాస్‌ మరోసారి 150 రాకెట్లతో విరుచుకుపడడంతో ఇజ్రాయేల్‌ దెబ్బకు దెబ్బ కొట్టాలని కాపు కాచుకోని కూర్చోంది. హమాస్‌ చీఫ్‌ ఇంటిపై ఇజ్రాయేల్ దాడి చేసినట్టు సమాచారం.

World cup 2023: హైదరాబాద్‌ స్టేడియం సీట్లలో పక్షుల రెట్టలు.. 2 వేలు ఖర్చు పెట్టి వీటిపై కూర్చోవాలా?
ByTrinath

బీసీసీఐపై ఫ్యాన్స్‌ తిట్ల వర్షం కురిపిస్తున్నారు. వరల్డ్‌ కప్‌ హోస్ట్ చేస్తున్న బీసీసీఐ స్టేడియాల నిర్వహణలో మాత్రం ఫెయిల్ అవుతుందని విమర్శిస్తున్నారు. ఆహ్మదాబాద్‌, హైదరాబాద్‌ క్రికెట్ స్టేడియంలోని కూర్చిలపై పక్షుల రెట్టలు ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలా చేస్తే మిగిలిన దేశాల ముందు మన దేశం పరువు పోతుందని వాపోతున్నారు.

Ind vs Aus: రికీ పాంటింగ్ బ్యాట్‌లో స్ప్రింగ్‌లు పెట్టుకోని ఆడాడా? 2003 ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమికి కారణం అదేనా?
ByTrinath

ప్రపంచ కప్‌లో భాగంగా రేపు(అక్టోబర్ 8) ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. ఇండియా, ఆస్ట్రేలియా తలపడ్డ పాత మ్యాచ్‌లను గుర్తుచేసుకుంటున్నారు. 2003 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఇండియా ఓటమికి ఆస్ట్రేలియా కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ బ్యాట్‌లో స్ప్రింగ్‌లు పెట్టుకోవడమే కారణమన్న ప్రచారం ఉండగా.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు.

AI girlfriend: ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌ ఉందని ఆనందపడొద్దు బ్రదర్‌.. ముందుముందు ముసళ్ల పండుగే!
ByTrinath

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ లవర్స్‌తో ప్రేమలో మునిగిపోయి ఉన్నవారికి ఇదే హెచ్చరిక. ఎక్కువగా డిజిటల్‌ లవర్స్‌తో ఇంటరెక్ట్ అవ్వకండి. ఎందుకంటే మెషీన్‌తో ఉండే ప్రేమకి మనుషులతో చేసే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. మెషీన్‌ లవర్‌ మనం చెప్పినట్టు వింటుంది. రియల్‌ లైఫ్‌లో అడ్జెస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఓలిన్ బిజినెస్ స్కూల్‌లో డేటా సైన్స్ ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లిబర్టీ విట్టర్ట్ అంటున్నారు.

Ind Vs Aus: ఆ తోపు లేకుండానే బరిలోకి టీమిండియా.. అయినా ఆస్ట్రేలియాకు బడితపూజే..!
ByTrinath

ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరగనుండగా యువ ఓపెనర్‌ గిల్‌ ఈ మ్యాచ్‌కి అందుబాటులో ఉండడం లేదు. డెంగీ బారిన పడ్డ గిల్‌ స్థానంలో ఇషాన్‌ కిషాన్‌ తుది జట్టులో ఆడనుండగా.. ముగ్గురు స్పిన్నర్లు(అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌)తో రోహిత్ సేన బరిలోకి దిగనుంది.

TS Elections 2023: లేచింది మహిళా లోకం.. టికెట్ల పంచాయతీ.. తలపట్టుకుంటున్న కాంగ్రెస్‌..!
ByTrinath

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 20 టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ మహిళా అధ్యక్ష్యురాలు సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఇంటింటి ప్రచారంలో మహిళా కాంగ్రేస్ పాల్గొనదని తేల్చిచెబుతున్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు.

Fact Check: పాకిస్థాన్‌ క్రికెటర్లను పార్టీకి పిలిచిన కోహ్లీ.. సోషల్‌మీడియాలో రచ్చ..!
ByTrinath

పాకిస్థాన్‌ క్రికెటర్లకు పార్టీ ఇస్తున్నానంటూ విరాట్‌ కోహ్లీ పేరిట ఓ ఫేక్‌ అకౌంట్‌ నుంచి ట్వీట్ పబ్లిష్‌ అయ్యింది. ఇది కాస్త నిమిషాల్లో వైరల్‌గా మారింది. కొంతమంది తెలియక ఆ ట్వీట్‌ని షేర్ చేసేశారు. విరాట్‌ కోహ్లీ తీరును తప్పుపడుతూ సోషల్‌మీడియాలో మరికొందరు విమర్శలు గుప్పించగా.. ఆ ట్వీట్‌ని క్రాస్‌ చెక్‌ చేస్తే అది ఫేక్ అని తేలింది.

Asian Games 2023: కబడ్డీ ఫైనల్‌లో ధర్నా, డ్రామా.. గంటపాటు ఇండియా, ఇరాన్‌ ఆటగాళ్ల నిరసన!
ByTrinath

ఏషియన్‌ గేమ్స్‌లో భాగంగా ఇరాన్‌-ఇండియా మధ్య జరిగిన కబడ్డీ ఫైనల్‌ మ్యాచ్‌ హైడ్రామాకు వేదికైంది. మ్యాచ్‌ మరో 65 సెకన్లలో ముగుస్తుందనగా.. ఇరు జట్ల ఆటగాళ్లు కబడ్డీ మ్యాట్‌పైనే ధర్నాకు దిగారు. పాయింట్ల విషయంలో ఇరు జట్ల ఆటగాళ్లు అంపైర్‌తో వాదించగా.. దాదాపు గంటన్నర మ్యాచ్‌ నిలిపివేత తర్వాత నిర్ణయం ఇండియాకు ఫేవర్‌గా వచ్చింది. తర్వాత ఓ టాకిల్‌, ఓ సక్సెస్‌ఫుల్‌ రైడ్‌తో ఇండియా 33-29తేడాతో గోల్డ్‌ మెడల్‌ గెలుచుకుంది.

BIG BREAKING: గాజా స్ట్రిప్‌లో 240మంది మృతి.. భీకర రూపం దాల్చుతున్న యుద్ధం..!
ByTrinath

గాజా స్ట్రిప్‌లో మొత్తం 240మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఇరువైపుల నుంచి 240మంది చనిపోగా వేలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.హమాస్ మిలిటెంట్లు 2,000 క్షిపణులను ప్రయోగించి దేశంలోని దక్షిణ ప్రాంతాల్లోకి చొరబడ్డారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

World cup 2023: వరల్డ్‌ కప్‌ చరిత్రలో అత్యధిక స్కోరు.. లంకేయులపై సఫారీల సెంచరీల సునామీ!
ByTrinath

వరల్డ్‌కప్‌ స్టార్ట్ అయిన మూడో రోజే కొత్త రికార్డు నమోదైంది. శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌ ఈ సరికొత్త రికార్డుకు వేదికైంది. ఢిల్లీ అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన వరల్డ్‌కప్‌ లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు శ్రీలంక బౌలర్లని ఊచకోత కోశారు. 50 ఓవర్లలో ఏకంగా 5 వికెట్ల నష్టానికి ఏకంగా 428 రన్స్ చేశారు. వరల్డ్‌కప్‌ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోరు.

Advertisment
తాజా కథనాలు