క్రికెట్ అంపైర్లుకు ఇటివలీ కాలంలో జీతాలు ఎక్కువగానే పెరిగాయి. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌కు రూ. 1.98 లక్షల ఫీజ్ అందుకుంటారు ఎలైట్ అంపైర్లు. ఇక ఇండియాలో అంపైర్ అవ్వాలంటే బీసీసీఐ పెట్టే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. లెవల్ 1, లెవెల్ 2 రెండు పరీక్షలను క్లియర్ చేయాలి. అభ్యర్థులు తప్పనిసరిగా మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాలి.
Trinath
ByTrinath
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.AP High Court Judges
High Salary Job: ఏడాదికి రూ.70లక్షల శాలరీ సంపాదించుకునే జాబ్ ఇది.. ఈ కోర్సు నేర్చుకుంటే లైఫ్ సెట్!
ByTrinath
డేటా సైంటిస్ట్‌కి ఉన్న డిమాండ్ దేశంలో మరే ఇతర జాబ్స్‌కి లేదు. డేటా సైంటిస్ట్ ఏడాదికి సగటును రూ.13లక్షలు సంపాదిస్తున్నాడు. మనం డెవలెప్ అయ్యే కొద్దీ ఏడాదికి రూ.70లక్షల వరకు సంపాదించుకోవచ్చు. Data Scientist Jobs
ByTrinath
కొంతమంది తెలియకుండానే టాక్సిక్ రిలేషన్‌లో చిక్కుకుంటారు. అలాంటివారు డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే సమస్యను గుర్తించడం, వైద్య నిపుణుడి సహాయం కోరడం, ప్రొఫెషనల్ లీగల్ అడ్వైస్, స్వీయ సంరక్షణ లాంటి వాటితో మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు. బ్యాడ్ రిలేషన్స్‌లో ఉండడం ఏ మాత్రం కరెక్ట్ కాదు.
ByTrinath
హమాస్ తీవ్రవాదులు పైశాచికత్వాన్ని కళ్లకు కట్టే వీడియోలను ఇజ్రాయెల్ సోషల్‌మీడియా హ్యాండిల్స్ బయటపెడుతున్నాయి. తాజాగా ఓ కుక్క చనిపోయే వరకు హమాస్ మిలిటెంట్ కాల్చి చంపిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కుక్కను చంపిన తర్వాత అక్కడ నుంచి ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చిన హమాస్ తీవ్రవాది లైటర్ ఆన్ చేసి ఇంటిని మొత్తం తగలపెట్టాడు.
ByTrinath
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 3 వేలు దాటింది. హమాస్ తీవ్రవాదుల దాడులను ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఐసీస్(ISIS) ఉగ్రవాద సంస్థతో పోల్చారు. మరోవైపు తమ దేశంపై ఆకస్మిక దాడి చేసిన హమాస్ మిలిటెంట్లను...ఇజ్రాయెల్ సైన్యం వెతికి మరీ చంపుతోంది. ఇక గాజా సరిహద్దు ప్రాంతాలను హమాస్ ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
ByTrinath
డెంగీ బారిన పడిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే అసలు ఈ వ్యాధి తెచ్చుకోకుండా ఉండడం ముఖ్యం. కొన్ని చిట్కాలు పాటిస్తే డెంగీ సోకకుండా ఉండవచ్చు. మీ ఇంటికి దోమలు రాకుండా కిటికీలు, తలుపులకు తెరలు ఉండేలా చూసుకోండి. దోమల వృద్ధి ప్రదేశాలను నిర్మూలించండి. బెడ్ నెట్స్ ఉపయోగించండి.
ByTrinath
ఇజ్రాయెల్ సైన్యం హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న పోరులో అమాయకులు తనువు చాలిస్తున్నారు. 40మంది శిశువులను హమాస్ తీవ్రవాదులు చంపేసినట్టు ఇజ్రాయెల్ మీడియా రిపోర్ట్ చేసింది. వారిలో చాలామంది శిశువుల తలలు నరికేసి ఉన్నాయి. అభంశుభం తెలియని చిన్నారులను ఇంత కిరాతకంగా చంపడం నిజంగా బాధాకరం. కిబ్బత్జ్ క్ఫర్ అజా అనే ప్రాంతంలో జరిగిందీ ఘటన.
ByTrinath
ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ గెలిచింది. టోప్లీ బౌలింగ్‌ను ఫేస్ చేయలేక బంగ్లాదేశ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 365 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 227 రన్స్‌కి ఆలౌట్ అయ్యింది. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో డెవిడ్ మలన్ 140 రన్స్‌తో దుమ్మురేపాడు.
ByTrinath
పాకిస్థాన్‌పై శ్రీలంక భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 రన్స్ చేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు కుశాల మెండీస్, సదీరా సెంచరీలతో దుమ్మురేపారు. మెండీస్ 77 బంతుల్లోనే 122 రన్స్ చేయగా.. సదీరా 89 బాల్స్‌లో 108 పరుగులు చేశాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ipl-fans-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ap-hc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/best-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mental-health-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/warningg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/israel-afp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/dengue-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/israel-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bangla-england-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/srilanka-jpg.webp)