బ్లాక్ హెడ్స్.. ఒక రకమైన మొటిమలు, తరచుగా ముఖం, ఛాతీ, వెనుక భాగంలో వస్తాయి. ఇవి పోవాలంటే చెమట పట్టిన తర్వాత వీలైనంత త్వరగా చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి. వీక్లీ క్లే మాస్క్‌లు బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. బ్లాక్‌హెడ్స్ కొనసాగితే చికిత్స కోసం చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.
Trinath
ByTrinath
వరల్డ్‌కప్‌లో టీమిండియా దూసుకుపోతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. అఫ్ఘాన్‌పై రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్ఘాన్ నిర్దేశించిన 273 పరుగుల టార్గెట్‌ని ఈజీ ఛేజ్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. అటు ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా పర్వాలేదనిపించాడు. ఇక కోహ్లీ చివరిలో తనదైన శైలిలో రాణించడంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.
ByTrinath
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నాడు. అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్ ఖాతాలో అదిరే రికార్డులు వచ్చి చేరాయి. ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రోహిత్ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రపంచకప్‌లో హిస్టరీలో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ప్లేయర్ కూడా రోహితే.
ByTrinath
ఈ ఏడాది ఐపీఎల్‌లో నవీన్‌ఉల్ హక్ వర్సెస్ కోహ్లీ మధ్య జరిగిన గొడవ ఎంత రచ్చ లేపిందో అందరికి తెలిసిందే. తాజా వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్ఘాన్, ఇండియా మ్యాచ్‌లో కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. నవీన్ ఉల్ హక్‌ని అవుట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కీపర్ కేఎల్ రాహుల్‌పై కోపం తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ByTrinath
వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా, అఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కెమెరామ్యాన్ చేసిన ఓ పని సోషల్‌మీడియాను ఊపేస్తోంది. ఇన్నింగ్స్ 30వ ఓవర్లలో స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న అందమైన అమ్మాయిలను బిగ్ స్క్రీన్‌పై చూపించాడు కెమెరామ్యాన్. దీనికి సంబంధించిన 30 సెకండ్ల వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ByTrinath
వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ అఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లలో అఫ్ఘాన్ 8 వికెట్లకు 272 రన్స్ చేసింది. భారత్ బౌలర్లలో బుమ్రా 4వికెట్లు తీశాడు. World Cup 2023 - IND vs AFG
ByTrinath
నిన్న అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారన్నారు నారా లోకేశ్. కొత్త ప్రశ్నలు ఏమి అడగలేదని లోకేశ్ చెప్పారు. 47 ప్రశ్నలు వేశారన్నారు. ఐదు ప్రశ్నలు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మాత్రమే అడిగారన్నారు.బఈరోజుతో నారా లోకేశ్ విచారణ ముగిసిందన్నారు. సిట్ ఆఫీస్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళనున్నారు లోకేశ్.
ByTrinath
మాజీ మంత్రి నారాయణ(Narayana)కు సీఐడీ జారీ చేసిన 41a నోటీసుపై హైకోర్టు(High court)లో విచారణ జరుపుతోంది. మరోసారి నారాయణకు నోటీస్ ఇచ్చి విచారించాలని కోర్టు ఆదేశించింది. నారాయణ ఇంటి వద్ద విచారించాలని చెప్పింది. ఇక ఐఆర్ఆర్ కేసులో నారాయణ అల్లుడు పునీత్ కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ ఇచ్చిన నోటీసులను డిస్మిస్ చేయాలని పునీత్ పిటిషన్ దాఖలు చేశారు.
Telangana elections 2023: కిషన్‌రెడ్డి సంచలన హామీ.. అధికారంలోకి వస్తే వారికి 10 శాతం రిజర్వేషన్లు..!
ByTrinath
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లోనూ గిరిజన యువతీ, యువకులకు ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకున్న కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ByTrinath
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపకంలో గందరగోళం నెలకొంటుంది. కారాలు, మీరియాలు దువ్వుతున్నారు పాత, కొత్త లబ్దిదారులు. పాత్రికేయులతో డబుల్ బెడ్‌రూమ్ తిప్పలు తప్పడం లేదు. వరంగల్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్స్ పంచాయితీ ఎమ్మెల్యేల అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్స్ గొడవ కొనసాగుతూనే ఉండగా నగరంలో జర్నలిస్టులకు ఇండ్ల పంపిణీ అని గోడ వ్రాతలతో తూర్పులో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/black-headsss-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rohit-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rohit-kohli-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kohli-anger-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/picsss-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bumrah-rohit-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/lokesh-4-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/narayana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kishan-reddy-kcr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/double-bed-room-jpg.webp)