సీట్ల విషయంలో కలిసి కట్టుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు బీజేపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్. తమ లిస్ట్ ఢిల్లీకి వెళ్ళిందని.. కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ప్రగతి భవన్‌కి వెళ్ళిందని ఆరోపించారు సంజయ్. పెద్ద సర్ ఆమోదం కోసం లిస్ట్ వెయిట్ చేస్తున్నదంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డికి ఈ విషయం తెలియదంటూ సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్‌లో హరీశ్‌రావు బకరా అంటూ కామెంట్స్ చేశారు.
Trinath
ByTrinath
ఆరుగురు దొంగలు.. పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి డబ్బులు దోచుకున్నారు. ఢిల్లీ ముండ్కా ఘేవ్రా మోడ్ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆరుగురు దుండగులు పెట్రోల్ బంక్ ఉద్యోగిపై దాడికి దిగారు. అతని దగ్గర నుంచి వేలాది రూపాయలు కాజేసి పారిపోయారు. ఆ సమయంలో పెట్రోల్ బంక్ సిబ్బంది బారికేడ్స్ అడ్డుపెట్టేందుకు యత్నించడంతో రెండు రౌండ్ల కాల్పులు కూడా జరిపారు.
ByTrinath
ఓటర్ల లిస్ట్‌లో చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం వల్ల అవి దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే చనిపోయిన 20 వేల మందికి ఓటర్ లిస్టులో చోటు ఉన్నట్టు సమాచారం. ఇక 20 ఏళ్ల క్రితమే తెలంగాణ విడిచి వెళ్లినవారి పేరు కూడా తెలంగాణ ఓటర్ల లిస్ట్‌లో ఉన్నాయి.
ByTrinath
ఇజ్రాయెల్‌లోని బీరీ ప్రాంతంలో శవాల కుప్పలు దర్శనమిస్తున్నాయి. వీకెండ్ విహారయాత్రలకు ప్రసిద్ధి చెందిన ఈ అందమైన ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడా చూసిన చెల్లచెదురుగా పడి ఉన్న భనవలే కనిపిస్తున్నాయి. హమాస్ మిలిటెంట్ల ఊచకోతకు అమాయకులు బలైపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లలతో సహా 120 మంది నివాసితులను హత్య చేశారు మిలిటెంట్లు.
ByTrinath
ఇజ్రాయెల్-పాలస్తీనాకు యుద్ధానికి చెందిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్ సైనికులు, అటు హమాస్ మిలిటెంట్ల మధ్య సామాన్యులు బలైపోతున్నారు. ఇక సోషల్‌మీడియాలో యూజర్లు రెండు వర్గాలుగా చీలిపోయి పోస్టులు పెట్టుకుంటున్నారు. ద్వేషాన్ని పెంచేలాగా ఆ పోస్టులు ఉంటున్నాయి. Israel Hamas War
ByTrinath
YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల సంచలన ప్రకటన చేశారు. 119 నియోజకవర్గాల్లో YSRTP పోటీ చేస్తుందన్నారు. YS Sharmila
ByTrinath
డెంగీ బారిన పడ్డ టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ అహ్మదాబాద్‌లో అడుగుపెట్టాడు. అక్టోబర్ 14న మోదీ స్టేడియంలో పాక్‌తో ఇండియా తలపడనుంది. చెన్నై ఆస్పత్రిలో డిశ్చార్జ్ అయిన తర్వాత గిల్ జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లలేదు. డెంగీ నుంచి గిల్ క్రమక్రమంగా కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే గిల్ పూర్తిగా రీకవర్ అయ్యేవరకు గ్రౌండ్‌లో అడుగుపెట్టే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
ByTrinath
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో క్రికెట్ ఫ్యాన్స్ తన్నుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గొడవ ఎందుకు జరిగిందో రీజన్ ఇప్పటివరకు తెలియదు కానీ ఒక వ్యక్తిని రౌండ్ చేసి కొంతమంది కొట్టారు. అఫ్ఘాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ సమయంలో ఈ గొడవ జరిగింది.
ByTrinath
ప్రతి ఒక్కరి జుట్టు ప్రత్యేకంగా ఉంటుంది. హెయిర్‌కి మసాజ్ చేయడం, వెడల్పు ఎక్కువగా ఉన్న దువ్వెన వాడడం ముఖ్యం. ఒత్తిడిని తగ్గించే పనులు చేయండి. సహజసిద్దమైన హెయిర్ ఆయిల్‌ని యూజ్ చేయండి. సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి. బాగా వేడిగా ఉన్న వాటర్‌ని కూడా తలపై పోసుకోవద్దు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kcr-vs-bandi-sanjai-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/petrol-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ts-elections-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/times-of-israel-pic-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/hamas-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/shamrmila-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cropped-sleeping-woman-2021-08-26-15-29-54-utc-scaled-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/gill-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cricket-fight-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/best-hair-jpg.webp)