అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక సంగీత వేడుకను టీవీ లైవ్‌లో ప్రసారం చేయకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు ప్రస్తుత బీసీసీఐ అధికారులకు వరల్డ్‌కప్ నిర్వహించడం వచ్చా అని ప్రశ్నిస్తున్నారు. సంగీత కార్యక్రమంలో ముగ్గురు అత్యుత్తమ బాలీవుడ్ స్టార్స్ అరిజిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్వీందర్ సింగ్ స్డేడియం గ్యాలరీల్లో కూర్చున్న అభిమానులను అలరించారు.
Trinath
టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ పాక్‌తో మ్యాచ్‌కు బరిలోకి దిగాడు. గిల్‌కు వరల్డ్‌కప్‌లో ఇది తొలి మ్యాచ్. Shubman Gill Returns
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరుకు టాస్ పడింది.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇక ప్రపంచకప్ లో భారత్-పాక్ ఇప్పటికి ఏడు సార్లు తలపడ్డాయి. ఇది 8వ సారి. ఇప్పటివరకు పాకిస్తాన్ (Pakistan) జట్టును ఒక్క మ్యాచ్ గెలవనివ్వలేదు టీమ్ ఇండియా (Team India). ఈసారి కూడా ఈ రికార్డ్ ను రోహిత్ సేన నిలబెడుతుందా లేదా అనే చూడాలి. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుంది.
రేపు(అక్టోబర్ 14) పాకిస్థాన్‌తో జరిగనున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు అంచనా ఇదే.టీమిండియా తుది జట్లు(అంచనా):రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, బుమ్రా
టీమిండియా ఫ్యాన్స్‌కు శుభవార్త ఇది. వరల్డ్‌కప్‌లో భాగంగా రేపు(అక్టోబర్ 14) పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 99శాతం గిల్ పాక్‌పై పోరులో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. గత శుక్రవారం శుభమన్‌గిల్‌కి డెంగీ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్ సైన్యం దాడిలో హమాస్ కమాండర్ మరణించడంతో మిలిటెంట్లు డిఫెన్స్‌లో పడిపోయారు. హమాస్ తీవ్రవాద సంస్థలోని ఒక కమాండర్‌ని మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అటు గాజా స్ట్రిప్‌లో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. హమాస్ స్థావరాల టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. 6 రోజుల్లో గాజాపై 6 వేల బాంబులు విసిరారు ఇజ్రాయెల్ సైనికులు.
ఆరోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడికి దూరంగా ఉండడం, యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం, హైడ్రేటెడ్‌గా ఉండడం లాంటి చిట్కాలు మీ ఏజ్ పెరిగినా మిమ్మల్ని కాస్త యంగ్‌గా కనపడేలా చేస్తాయి. ముఖంపై ముడతలను తగ్గిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా నిత్యం యవ్వనంగా ఉండాలంటే మనిషికి తగినింత నిద్ర అవసరం అని గుర్తుపెట్టుకోండి.
డెంగీ దోమలు క్రికెట్‌పై పగబట్టినట్టే కనిపిస్తున్నాయి. డెంగీ బారిన పడి ఇప్పటికే టీమిండియా ఓపెనర్ గిల్ కీలక మ్యాచ్‌కు దూరం అవ్వగా తాజాగా ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేను కూడా డెంగీ దోమ కుట్టింది. జ్వరం రావడంతో బ్లడ్ టెస్ట్ చేయించుకున్న హర్షాకు డెంగీ పాజిటివ్‌గా తేలింది. దీంతో పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌కు హర్ష కామెంటరీ వినే అవకాశం లేదు.
రాజమండ్రి(Rajahmundry) సెంట్రల్ జైలు(Central jail)లో ఉన్న చంద్రబాబు(Chandrababu)కు మరో ఆరోగ్య సమస్య వచ్చింది. జైలులో స్కిన్ అలర్జీతో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. జైలు అధికారులకు టీడీపీ అధినేత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీంతో స్కిన్ అలర్జీ డాక్టర్ జైలుకు చేరుకున్నారు. 33 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cropped-girl-with-beautiful-long-hair-2021-08-26-17-11-58-utc-scaled-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ind-vs-pak-musical-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/gill-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/india-vs-pak-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rohit-babar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/gill-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/israel-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/wrinkles-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rohit-sharma-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/chandrababu-jail-skin-allergy-jpg.webp)