author image

Trinath

IND vs PAK: స్టేడియంలో 'జై శ్రీ రామ్' నినాదాలు.. గుజరాత్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
ByTrinath

వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌పై మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఇక పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ రిజ్వాన్‌ అవుటైన తర్వాత భారత్‌ ప్రేక్షకులు 'జై శ్రీ రామ్' అని చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవ్వగా దీనిపై తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్‌ కుమారుడు స్టాలిన్‌ ఘాటుగా స్పందించారు. మోదీ స్టేడియంలో పాక్‌ ఆటగాళ్ల పట్ల అక్కడి ప్రేక్షకుల తీరు ఆమోదయోగ్యం కాదని విమర్శించారు.

IND vs PAK: కోహ్లీ చేసిన ఈ పని పాకిస్థాన్‌ ప్రజల హృదయాలను హత్తుకుంది.. వైరల్‌ వీడియో..!
ByTrinath

భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు ముగిసిన తర్వాత బాబర్ అజామ్‌కు విరాట్ కోహ్లీ సంతకం చేసిన జెర్సీను ఇచ్చాడు. తన అంకూల్‌ కొడుకు కోహ్లీ టీషర్ట్ కావాలని అడిగాడని బాబర్‌ చెప్పాడు. దీంతో కోహ్లీ వెంటనే తన టీషర్ట్‌ను బాబర్‌కు ఇచ్చేశాడు. సమకాలీన క్రికెటర్లు ఈ ఇద్దరి మధ్య గట్టి పోటి ఉండగా.. బాబర్‌ అందరి ముందు కోహ్లీ దగ్గర టీషర్ట్‌ తీసుకోవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కోహ్లీ చేసిన పని పాక్‌ అభిమానులకు ఎంతగానో నచ్చిందట!

Tirumala: తిరుమలలో ప్రారంభమైన నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. స్వాగత తోరణాలతో ఆహ్వానం!
ByTrinath

తిరుమలలో 9 రోజుల పాటు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో అక్టోబరు 19న గరుడ వాహన సేవ, అక్టోబర్ 20న పుష్పక విమానం, అక్టోబర్ 22న స్వర్ణ రథోత్సవం, అక్టోబర్ 23న చక్రస్నాన మహోత్సవం సహా పలు విశిష్ట కార్యక్రమాలు ఉంటాయి. 19 సాయంత్రం 6:30కు శ్రీవారి గరుడోత్సవం జరగనుంది.

World Cup 2023: ఇద్దరూ ఇద్దరే.. రోహిత్, కోహ్లీకి ఉన్న ఈ రికార్డులు చూస్తే మతిపోవాల్సిందే..!
ByTrinath

వన్డే ప్రపంచ కప్‌లో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా రోహిత్ నయా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు సక్సెస్‌ఫుల్‌ రన్‌ ఛేజింగ్‌లో ఎక్కువ సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల బాదిన బ్యాటర్‌ కూడా రోహిత్‌నే. అటు టీ20 ప్రపంచకప్‌లో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌ కోహ్లీ. టీ20 ప్రపంచకప్‌లో సక్సెస్‌ఫుల్‌ రన్‌ ఛేజింగ్‌లో ఎక్కువ సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల బాదిన బ్యాటర్‌ కోహ్లీ.

Navaratri: అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు.. నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు..!
ByTrinath

ఇవాళ్టి(అక్టోబర్ 15) నుంచి దేవీ శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇవి దసరాతో అంటే అక్టోబర్ 24 వరకు కొనసాగుతాయి. ఆశ్వయుజ శుద్ధ ప్యాఢమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి.. పదో రోజు విజయదశమి, దసరా అంటారు. విజయవాడలో దుర్గమ్మను తొలిరోజు శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించారు.

TS Congress: 55 మందితో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల.. లిస్ట్ ఇదే.. ఆ ముఖ్య నేతలకు షాక్?
ByTrinath

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. 55 మందికి కూడిన ఫస్ట్ లిస్ట్‌ని కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఏఐసీసీ ఫైనల్ చేసిన ఈ లిస్ట్‌ను విడుదల చేశారు.

KCR: రోడ్డుపై రయ్‌ రయ్‌.. ఇవాళ్టి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం..ఈ బస్సుపై ఓ లుక్కేయండి బాసూ!
ByTrinath

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్ధం అయ్యింది. అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ప్రచార రథం ముస్తాబైంది. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణకు చేరిన ఈ బస్సు ఇవాళ్టి నుంచి పరుగులు పెట్టనుంది. ఇవాళ మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణ రోడ్లపై ప్రచార రథం పరుగులు పెట్టనుంది. ఇవాళ హుస్నాబాద్‌కు ఈ ప్రచార రథం రానుంది.

IND vs PAK: షాపింగ్ మాల్స్‌లో పాకిస్థాన్ జెండాలా..? 'ఉరికించి ఉరికించి కొడతాం'- బండి సంజయ్
ByTrinath

దేశభక్తి కంటే కమీషన్లకే కేసీఆర్ కుటుంబం ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. షాపింగ్‌ మాల్స్‌లో పాకిస్థాన్‌ జెండాలు అమ్ముతున్నారని ఆరోపించారు. అలాంటి మాల్స్‌కు ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సంజయ్. పాకిస్థాన్‌పై ఇండియా మ్యాచ్‌ గెలిచిన తర్వాత కరీంనగర్‌లో బాణాసంచా పేల్చి, మిఠాయిలు తినిపిస్తూ సంబురాల్లో పాల్గొన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు

TS Congress: 58 మందితో లిస్ట్‌.. RTV చేతిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు.. ఫైనల్ జాబితా ఇదే..!
ByTrinath

ఆర్టీవీ(RTV) చేతిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్ల జాబితా ఉంది. ఇవాళ(అక్టోబర్‌ 15) 58 మందికి కూడిన ఫస్ట్ లిస్ట్‌ని కాంగ్రెస్‌ రిలీజ్ చేయనుంది. అక్టోబర్ 19 నాటికి మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ప్లాన్‌లో ఉంది కాంగ్రెస్‌. తెలంగాణలో నవంబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు