అమెరికా అంతరీక్ష సంస్థ నాసా(NASA) ఇండియన్ టెక్నాలజీని అడిగినట్లు తాజాగా ఇస్రో చీఫ్ ఎస్ సోమ్‌నాథ్ చెప్పారు. చంద్రయాన్ 3 సక్సెస్ తరువాత నాసా మన టెక్నాలజీని అడిగినట్టు తెలిపారు. ప్రస్తుతం ఇండియా బెస్ట్ ఎక్విప్మెంట్స్‌ని, రాకెట్లను తయారు చేసే స్థాయికి ఎదిగిందని.. అందుకు ప్రధాని మోదీనే కారణమన్నారు.
Trinath
ByTrinath
నిత్యం ప్రజల రాకపోకలతో బిజీగా ఉండే లేన్ అది. నిర్మాణంలో ఉన్న వంతెన సడన్‌గా కూలిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.
ByTrinath
వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 19న ఇండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దీంతో 90s కిడ్స్ 2007 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై ఇండియా ఓడిపోయిన మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇండియా బంగ్లాపై గెలిచినా ఇప్పటికీ ఆ ఓటమి అభిమానులను బాధపెడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంకపై ఓడిపోయిన ఇండియా 2007వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టింది.
ByTrinath
కళ్లు అదే పనిగా నొప్పి పెడుతుంటే వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. అయితే తగినంత నిద్ర, స్క్రీన్ ముందు ఉన్నప్పుడు కంప్యూటర్ గ్లాసెస్ వాడడం, మంచినీళ్లు తాగుతూ హైడ్రెటెడ్‌గా ఉండడం, స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నట్టు అయితే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకోవడం లాంటి టిప్స్‌తో పెయిన్ కాస్త తగ్గించుకోవచ్చు.
ByTrinath
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు ఉంటుందని అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పసుపు బోర్డుకు కేంద్రం ఆమోదం తర్వాత విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఎక్కడా కూడా తెలంగాణ పేరు లేదు. అసలు తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు
ByTrinath
పసికూన జట్టు అఫ్ఘాన్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ప్రపంచకప్ చరిత్రలో ఇలా చిన్న జట్ల చేతిలో ఇంగ్లండ్ ఓడిపోవడం ఇది మూడో సారి. 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై ఇంగ్లండ్ ఓడిపోగా.. 2015 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లీష్ జట్టు పరాజయం పాలైంది. తాజాగా అఫ్ఘాన్ చేతిలోనూ ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ByTrinath
బీజేపీ మద్దతుదారులపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత శశిథరూర్‌తో కలిసి ఆమె షాంపైన్, సిగరేట్ తాగుతున్నట్టు ఫొటోలకు ఫోజులు ఇస్తున్న పిక్స్ వైరల్ అయ్యాయి. శశిథరూర్‌కు మోయిత్రా మధ్య ఏదో ఉందంటు పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే అది కేవలం ఫొటోలకు ఇచ్చిన ఫోజులు మాత్రమేనని.. తనకు సిగరేట్ అలర్జి ఉందని మోయిత్రా ట్వీట్ చేశారు.
ByTrinath
వరుసపెట్టి మూడు విజయాలతో వరల్డ్‌కప్‌లో మంచి జోష్‌లో ఉన్న టీమిండియా తర్వాతి మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19న బంగ్లాదేశ్‌తో ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బుమ్రాకు రెస్ట్ ఇచ్చి.. షమీని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అద్భుత ఫామ్‌లో ఉన్న బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అంటున్నారు.
ByTrinath
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ ఇది. 2028 లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్‌ని చేర్చింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC). ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. Cricket in Olympics
ByTrinath
బహుళ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో 1967 తర్వాత ఏ ప్రాంతీయ పార్టీని ఓడించని చరిత్ర కాంగ్రెస్‌ది. అయితే ఈ సారి కాంగ్రెస్ చరిత్రను ఒడించగలదా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటున్నారు ఆర్థికవేత్త, కాలమిస్ట్, మానవ హక్కుల యాక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు. కేసీఆర్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్రలో మిగిలిపోతారంటున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/somnath-nasa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/flyovber-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/indian-fan-crying-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/eyes-pain-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/turmeric-board-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/crowd-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/shashi-tharoor-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bumrah-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cricket-ioc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ts-elections-1-jpg.webp)