author image

Trinath

Israel Vs Palestine: పాపం పసివాళ్లు.. మంచినీళ్లు లేక చనిపోయే పరిస్థితులు..!
ByTrinath

హమాస్‌పై ప్రతీకార చర్యల్లో భాగంగా గాజాకు ఇజ్రాయెల్ ప్రధాన సరఫరాలన్ని నిలిపివేసింది. అందులో నీరు కూడా ఉండడంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మంచినీరు కోసం చిన్నారులు బారుల తీరిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. గాజా జనాభాలో 47శాతం మంది 17ఏళ్ల లోపు వారే ఉండడం..వారందరికి ఇప్పుడు తాగడానికి నీళ్లు లేకపోవడం కలవరపెడుతోంది

World Cup 2023: నీకు దండం సామీ.. చేసింది చాలు.. ఇక తప్పుకో..!
ByTrinath

వరల్డ్‌కప్‌లో ఇండియాపై పాకిస్థాన్‌ ఓడిపోవడాన్ని పాక్‌ జట్టు మాజీలు తట్టుకోలేకపోతున్నారు. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌పై ఒకరి తర్వాత ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా షోయబ్‌ మాలిక్‌ ఈ లిస్ట్‌లో చేరాడు. బాబర్‌ అవుట్ ఆఫ్ బాక్స్‌ థింక్‌ చేయలేడని.. కెప్టెన్‌గా తప్పుకుంటేనే మంచిదని అభిప్రాయపడ్డాడు.

Cricket News: లెజెండరీ క్రికెటర్‌ సోదరి మృతి.. విషాదంలో అభిమానులు..!
ByTrinath

అనారోగ్యంతో ఉన్న తన సోదరిని చూసేందుకు లెజెండరీ క్రికెటర్‌ వెళ్తుండగా.. ఆమె కన్నుమూసింది. పాకిస్థాన్‌ మాజీ ప్లేయర్‌ అఫ్రిది సోదరి మృతి చెందారు. ఈ విషయాన్ని అఫ్రిది సోషల్‌మీడియా వేదికగా ధ్రువీకరించారు. ఈ విషాద వార్తతో పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా అఫ్రిదికి సంతాపం చెప్పారు.

Sachin Kumble: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. కుంబ్లే రికార్డు వెనుక కారణం సచినే.. ఎలాగో తెలుసా?
ByTrinath

ఇవాళ(అక్టోబర్ 17) 53వ ఒడిలోకి అడుగుపెట్టిన టీమిండియా క్రికెట్ దిగ్గజం అనిల్‌కుంబ్లేకు అభిమానులు విషెస్‌ చెబుతున్నారు. ఇదే సమయంలో కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో పాక్‌పై 10వికెట్లు తీసిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఈమ్యాచ్‌లో అనిల్‌ బౌలింగ్‌కు వెళ్లినప్పుడల్లా, సచిన్ కుంబ్లే నుంచి క్యాప్, స్వెటర్‌ను తీసుకుని అంపైర్‌కి ఇచ్చేవాడు. అలా చేసిన ప్రతీసారి కుంబ్లేకి వికెట్ దక్కింది.

World Cup 2023: ఆ విషయంలో ఇండియానే బిగ్‌ బాస్‌.. ఈ సారి వరల్డ్‌కప్‌ మనదే భయ్యా! రీజన్‌ ఇదిగో..
ByTrinath

వరల్డ్‌కప్‌లో టీమిండియా బౌలర్లకు సంబంధించిన ఆసక్తికర గణాంకాలు విడుదలయ్యాయి. ఇప్పటివరకు బెస్ట్ ఎకానమితో పాటు టోర్నిలో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత భారత్‌ బౌలర్లదే. మూడు మ్యాచ్‌ల్లో 648 రన్స్ మాత్రమే ఇచ్చిన టీమిండియా బౌలర్లు 28 వికెట్లు తీశారు. 4.55 ఎకానమితో భారత్ బౌలర్లు దుమ్ములేపుతున్నారు.

BREAKING: చంద్రబాబుకు జైలు అధికారుల బిగ్‌ షాక్.. ఈ విషయంలో కీలక నిర్ణయం..!
ByTrinath

ఏపీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. ఇక ఇప్పటివరకు ప్రతిరోజూ చంద్రబాబుకు రెండు సార్లు లీగల్‌ ఇంటర్వ్యూలకు అనుమతి ఉండేది. అయితే ఇక నుంచి రోజుకు ఒక్క లీగల్‌ ఇంటర్వ్యూకి మాత్రమే అనుమతిస్తున్నట్టు జైలు అధికారులు స్పష్టం చేశారు.

Biryani: బిర్యానీ లవర్స్‌కు షాక్‌.. ఈ మేటర్‌ తెలుసుకుంటే మైండ్‌ బ్లాక్..!
ByTrinath

బిర్యానీ అతిగా తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో బ్యాచిలర్స్‌ ఎక్కువగా బిర్యానీపై ఆధారపడుతున్నారని తెలుస్తోంది. అతిగా బిర్యానీ తింటే హైపర్ టెన్షన్, షుగర్‌ లెవల్స్ పెరగడం, గుండె జబ్బులు పెరిగే ప్రమాదం, జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

Telangana Elections 2023: ఫేస్‌బుక్‌లో యాడ్ల కోసం కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు.. బీజేపీ, కాంగ్రెస్‌ ఖర్చుల లెక్క తెలిస్తే నోరెళ్లబెడతారు!
ByTrinath

ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీ నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. తెలంగాణలో ప్రకటనల కోసం ఫేస్‌బుక్‌లో అత్యధికంగా ఖర్చు చేస్తున్న పార్టీ బీజేపీ అని నివేదిక చెబుతోంది. తెలంగాణలో గత 90 రోజుల్లో దాదాపు 1.5 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో గడిచిన 30 రోజుల్లో 73 లక్షలు ఖర్చు చేశారు.

Advertisment
తాజా కథనాలు